రాశిఫలాలు 23 మార్చి 2026: ఈరోజు బుధుడి ప్రత్యక్ష సంచారం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు శుభ సంకేతాలు

 రాశిఫలాలు 23 మార్చి 2026: ఈరోజు బుధుడి ప్రత్యక్ష సంచారం ప్రభావంతో వృషభం, సింహం సహా ఈ 5 రాశులకు శుభ సంకేతాలు

horoscope today 23 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు విష్కంభ యోగం ప్రభావంతో సింహం, మకరం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Mar23

horoscope today 23 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృషభరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు బుధుడు ప్రత్యక్షంగా సంచారం చేయడం కారణంగా వృషభం సహా ఈ 5 రాశులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. సూర్యుడు, శుక్రుడి ప్రభావంతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి అధిపతి అయిన కుజుడు ఈరోజు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. మరోవైపు చంద్రుడు రెండో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మీకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మీ బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మరోవైపు కుంభ రాశిలో రాహువు ఈ రాశి నుంచి పదో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మీకు మెరుగైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీకు రాజకీయ మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మీ మాటల్లో సంయమనం పాటించాలి. మీరు ప్రత్యర్థులను ఓడించే సాధించే అవకాశాలున్నాయి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి నుంచి చంద్రుడు ఈరోజు 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ మనసులో సంతోషంగా ఉంటుంది. తొమ్మిదో స్థానంలో బుధుడి సంచారం కారణంగా సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీరు బహుమతులు, గౌరవాల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఒక పనిని పూర్తి చేయడం మీ వ్యక్తిత్వాన్ని, ఆధిపత్యాన్ని పెంచుతుంది. మీ బంధువుల నుండి ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కానీ స్నేహాలు మధురంగా ​​ఉంటాయి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం కారణంగా, మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరిగే అవకాశాలున్నాయి. శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఈరోజు ప్రత్యర్థులను కూడా ఓడించే అవకాశాలున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి నుంచి చంద్రుడు దశమ భావంలో, కుంభ రాశిలో రాహువు సప్తమ భావం నుంచి సంచారం చేయడం కారణంగా, సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రియమైన వారిని కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి నుంచి చంద్రుడు ఈరోజు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తినే ఆహారం విషయంలో సంయమనం పాటించాలి. మరోవైపు అనవసరమైన ఖర్చులను ఎదురవ్వొచ్చు. ఈరోజు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో చంద్రుడు కూడా 11వ స్థానంలో నివాసం ఉంటాడు. ఈ రెండు గ్రహాల అనుగ్రహంతో రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీ హోదా, ప్రతిష్ట పెరుగుతాయి. ఈరోజు ఒక ఆత్మీయ స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు చేయాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. చంద్రుడు సప్తమ స్థానంలో ఉండటం కారణంగా మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగులో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు విలువైన వస్తువును కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి అధిపతి అయిన గురుడు ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో, చంద్రుడు త్రికోణ స్థానంలో సంచారం చేయడం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి. మీ బంధువుల నుంచి కొన్ని ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు రాహువు రెండో స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా, శని పరాక్రమ స్థానమైన మూడో స్థానంలో ఉండటంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ వ్యాపార ప్రణాళికలు బలపడతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు చేసే పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీకు వినోద అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ ప్రత్యర్థులను ఓడించే అవకాశం ఉంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశాలున్నాయి. మీ ఆహారపు అలవాట్లలో సంయమనం పాటించాలి. మీ బంధువుల నుంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఎలాంటి వివాదాలకైనా దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈ రాశి నుంచి గురుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీకు రాజకీయ నాయకుల మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మీ మాటల్లో సంయమనం పాటించాలి. మీ సంబంధాలు మరింత మధురంగా ​​మారతాయి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *