జా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు Movie News reddys talk March 22, 2025 0 7 0 minute read బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే.