ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటం కోసం అందరూ తమకు తగిన విధంగా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అది మాత్రమే కాదు ఇవి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి. ధన్తేరస్ రోజున లక్ష్మీ దేవి, కుబేరుడు, ధన్వంతరి, వినాయకుడిని ఆరాధించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున షాపింగ్‌కు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్టోబర్ 29 అంటే రేపు ధన త్రయోదశి […]Read More
రేపే చంద్రగ్రహణం, ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు? కొత్త ఏడాదిలో తొలి గ్రహణం వచ్చేస్తోంది. మార్చి 25న తొలి చంద్రగ్రహణం. ఆ రోజునే హోలీ పండుగ. గ్రహణ రోజున గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. గ్రహణాలకు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహణ సమయంలో చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుని మధ్యకి భూమి వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ […]Read More
కొండగట్టు ఆలయ ఈవో సస్పెన్షన్ కొండగట్టు ఆలయ ఉద్యోగుల చేతివాటం వ్యవహారంపై దేవాదాయశాఖ దృష్టిపెట్టింది. బాధ్యులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ ఈవోపై సస్పెన్షన్ విధించింది. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు(Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగుల చేతివాటం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ, ఆలయ ఆదాయాన్ని కొల్లగొట్టిన ఘటనలపై ఆలస్యంగా అధికారులు మెల్కొన్నారు. ఆలయ ఈవో వెంకటేశ్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సీనియర్ […]Read More
శివరాత్రి రోజు చదవాల్సిన మంత్రం ఏంటి?శంకరాచార్యులవారు ఇచ్చిన శివోమంత్రం ఏమిటి? మహా శివరాత్రి నాడు ఈ మంత్రాలు పఠించడం వల్ల శివయ్య అనుగ్రహం కలుగుతుందని పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మహా శివరాత్రి రోజు పఠించాల్సిన మంత్రాలు కలియుగంలో యుగ ప్రమాణం వలన వేదాధ్యయనం చేయనివారికి సామాన్య మానవులకు శివారాధన చేసేటప్పుడు శివ పంచాక్షరీ అనగా “ఓం నమః శివాయ” అనేటువంటి మంత్రంతో శివుని పూజించటానికి, ఆరాధించటానికి, స్తుతించటానికి విశేషమైన మంత్రమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, […]Read More
ఇంట్లో సాయంత్రం కూడా దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్థం ఏంటి? ఉదయం పూట మాత్రమే కాదు సూర్యాస్తమయం వేళలో కూడా దీపం వెలిగించాలని, అప్పుడే ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దీపాలు (unsplash) Diya importance: భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అని శాస్తం. వేదాలలో మొదటి వేదమైనటువంటి రుగ్వేదం దానిలో మొదటి శ్లోకం […]Read More
శ్రీ రాజమాతంగి (శ్యామల దేవి) అష్టోత్తర శతనామావళి ఓం మహామత్త మాతంగిన్యై నమః ఓం సిద్ధిరూపాయై నమః ఓం యోగిన్యై నమః ఓం భద్రకాళ్యై నమః ఓం రమాయై నమః ఓం భవాన్యై నమః ఓం భయప్రీతిదాయై నమః ఓం భూతియుక్తాయై నమః ఓం భవారాధితాయై నమః ఓం భూతిసంపత్కర్యై నమః ఓం జనాధీశమాత్రే నమః ఓం ధనాగారదృష్టయే నమః ఓం ధనేశార్చితాయై నమః ఓం ధీరవాసిన్యై నమః ఓం వరాంగ్యై నమః ఓం ప్రకృష్టాయై నమః […]Read More
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం | దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం || ౧ || అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం | రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం || ౨ || కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం | విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం || ౩ || మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం | బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం || ౪ || ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం | యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం || ౫ || రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితం […]Read More
అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 || అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే […]Read More
గణేశ గాయత్రి – ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్. నృసింహ గాయత్రి – ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్. విష్ణు గాయత్రి – ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్. శివ గాయత్రి – ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్ కృష్ణ గాయత్రి – ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్. రాధా గాయత్రి – ఓం […]Read More
జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ । సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ॥ 1 ॥ అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః । శ్రీదత్తః పరమాత్మా దేవతా । శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే జపే వినియోగః ॥ నారద ఉవాచ । జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే । భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 1 ॥ జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ । దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 2 ॥ కర్పూరకాంతిదేహాయ […]Read More