రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్‌లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్‌లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది. శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొందరు రైళ్లలో పూజలు చేస్తున్నారని ఇలా చేయకూడదని తెలిపింది. రైళ్ల కోచ్‌లో భక్తులు కర్పూరం వెలిగించడం, హారతి […]Read More
Karthika Amavasya: కార్తీక అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. దేవతలు, పూర్వీకుల ఆశీస్సులతో పాటు అదృష్టం వరించాలంటే ఈ రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. హిందూ మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజుకు విశేష పవిత్రత ఉంటుంది. ఈ సారి నేడు రేపు అంటే నవంబరు […]Read More
Shani Mantras: శని అనుకూలంగా లేకపోతే వ్యక్తి జీవితం అల్లకల్లోలం అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున శని భగవానుడి మంత్రాలను పఠించడం ద్వారా శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్యోతిషశాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహం వ్యక్తి సామాజిక, ఆర్థిక, ధార్మిక విషయాలపై ప్రభావం చూపుతుంది. శని గ్రహం అనేది న్యాయం, శ్రమ, కర్మలకు ప్రతీకగా నిలుస్తుంది. శని అనుకూలంగా లేకపోతే […]Read More
Water Lamp Temple: మధ్యప్రదేశ్‌లో నీటితోనే దీపం వెలిగించే ఈ ఆలయాన్ని జల్ దీప్ మందిర్ అని పిలుస్తుంటారు. కాలీసింద్ నదీ కిరణాల వెలుతురులో దేదీప్యమానంగా వెలుగులీనే ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలున్నాయి. భారత్ లోని చాలా మందిరాల్లో మనకు తెలియని చాలా రహస్యాలు దాగి వున్నాయి. అవి అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చి అందరినీ అబ్బురపరుస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని ముక్కున వేలేసుకుని ఔరా అని ఆశ్చర్యపోయే వారు కొందరుంటే, దాని వెనుక నిజం కనుక్కునేందుకు […]Read More
Guru Pradosha Vratam: ఈ సంవత్సరం గురు ప్రదోషం నవంబర్ 28 గురువారం అంటే నేడు వచ్చింది. వ్రత కథ వినకపోతే గురు ప్రదోష దీక్ష అసంపూర్ణమని భావిస్తారు భక్తులు. ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం ఉపవాస దీక్షను చేపట్టిన వారు వ్రత కథను తప్పక వినాలి లేదా చదవాలి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి నాడు గురు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సారి ప్రదోష వ్రతం నవంబర్ 28 రోజున […]Read More
న్ని శతాబ్దాలుగా పాటిస్తున్న హిందూ సంప్రదాయాలలో చెట్టుకు ఎర్ర దారం కట్టడం కూడా ఒకటి. చాలా గుడిలలో మొక్కుబడిగా వీటిని చెట్లకు కడుతుంటారు. చెట్టుకు ఎర్రదారం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి. ఏ చెట్టుకు కట్టాలి తెలుసుకుందాం. చెట్టుకు ఎరుపు రంగు దారం కట్టడమనే ఆచారానికి హిందూ సంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కల్వా, రాఖీ, రక్షాబంధనం వంటి రకరకాల పేర్లతో పిలిచే ఈ దారాన్ని చెట్టుకు కట్టడ వల్ల కేవలం ఆధ్మాత్మిక సంబంధమే కాకుండా […]Read More
గ్రహాల రాకుమారుడు బుధుడు డిసెంబర్ నెలలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది చివరి నుంచే వీరి తలరాత మారబోతుంది. కొత్త ఏడాది సరికొత్త శుభవార్తలతో అడుగుపెట్టబోతున్నారు. నవగ్రహాలలో సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధ గ్రహానికి గ్రహాల రాకుమారుడు అనే బిరుదు ఉంది. అతి తక్కువ సమయంలో రాశిని మారుస్తుంది. తర్కం, తెలివితేటలు, కమ్యూనికేషన్స్, మేధస్సు, వ్యాపారం వంటి వాటికి ప్రతీకగా చూస్తారు. ప్రస్తుతం అస్తంగత్వ దశలో […]Read More
ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఏకాదశి ఒక దేవత అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది? విష్ణుమూర్తికి ఏకాదశి తిథికి ఉన్న సంబంధం ఏంటి? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. విష్ణువును ఆరాధించడం ద్వారా సాధకుడు అన్ని బాధలు, పాపాలను తొలగిస్తాడని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏడాది నవంబరు […]Read More
ఓ మహిళ తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఆ మహిళ మెడలో నుండి నాలుగు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకొని పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పటాన్చెరు పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో శ్రీపాద సోమలక్మి (80) అనే వృద్ధ మహిళ నివాసముంటోంది. కార్తీకమాసం కావడంతో ఆదివారం తెల్లవారుజామున సోమలక్ష్మి ఇంటి ముందు ఉన్న తులసి చెట్టుకు […]Read More
కార్తీక మాసం అంటే హిందువుల కోసం చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో చాలామంది మాంసం తినడం మంచికాదని భావిస్తారు. అయితే ఈ టైంలో మాంసం తినకూడదనే నమ్మకానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని. అది కేవలం ఒక సంప్రదాయం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో మహిళలు, పెళ్లి కానీ అమ్మాయిలు, ఇతరులు పరమ శివుడిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నెల రోజుల పాటు ఉదయం, […]Read More