ఎప్పుడూ అనని.. చేయని సవాల్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఓఆర్ఆర్ ను ముప్ఫై ఏళ్ల లీజుకు ఒక సంస్థకు ఇవ్వటంపై టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. వేలాది కోట్ల రూపాయిల స్కాంగా అభివర్ణించటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఆయన హెచ్ఎండీఏ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ దీనిపై విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా […]Read More
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ […]Read More
ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికుల వ్యవహారం భలే విచిత్రం గా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది . నిజానికి ఈ నిర్ణయమే నూరు శాతం రాజకీయమని అందరికి తెలుసు . ఎందుకంటే సంవత్సరాలు తరబడి ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడాన్ని కేసీఆర్ యే స్వయంగా వ్యతిరేకించారు . భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని ఎన్నో సార్లు స్పష్టంచేశారు . అలాంటిది సడన్‌గా ఇప్పుడు ఎవ్వరు […]Read More
సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్’ అనే సామెత చందంగా ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని జరుగుతున్నది అంటే దానికి సంబంధించిన క్రెడిట్ తమకంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీపడుతుండడం చాలా సహజం. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ విషయంలో కూడా అదే జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రజలపై వరాల జల్లు […]Read More
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మర్చి దేశ రాజకీయాలలో కీలక నాయకుడుగా చెలామణి ఐ పోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద కలలే కన్నారు. పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్ ,బెంగాల్ ,కర్ణాటక ,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇలా ఒకటేమిటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట బలంగా ఉన్న చోటల్లా పర్యటించి వచ్చారు . బీజేపీకి కాంగ్రెస్ కు సమన దూరం పాటిస్తున్నాము అంటూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పెద్ద హడావుడే చేసారు . వచ్చే లోక్ […]Read More
బీసీల్లోని కొన్ని ఉపకులాల వాళ్ళు కేసీయార్ పై మండిపోతున్నారని సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే లక్ష ఆర్ధికసాయం అందించటంలో పెట్టిన నిబంధనలే. ఇక్కడ విషయం ఏమిటంటే బీసీల్లోని చేతివృత్తులపై ఆధారపడిన వాళ్ళల్లో పేదలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇదే సమయంలో మైనారిటీల్లోని పేదలకు కూడా లక్ష రూపాయల రుణాలను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే రెండు వర్గాల్లోని పేదలకు ప్రభుత్వం తరపున లక్షరూపాయలు అందించే పథకాలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. […]Read More
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ పార్టీలన్నీ ఫూల్ యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అధికార బీఆరెస్స్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే… బీజేపీ నేతలు కూడా డబుల్ బెడ్ రూం ఇళ్ల సందర్శన అంటూ వార్తల్లో నిలిచారు. ఇదే సమయంలో టి.కాంగ్రెస్ నేతలు కూడా ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో షర్మిళ మాత్రం సైలంటుగా ఉన్నారు! తెలంగాణ రాజకీయాల్లో భారీ పాదయాత్ర, ప్రభుత్వపై తీవ్రస్థాయిలో ఫైర్, పోలీసుల అరెస్టు సమయాల్లో జరిగిన రచ్చ, […]Read More
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చిన తెలంగాణ హైకోర్టు మరో తెలంగాణ ఎమ్మెల్యే (మంత్రి) ఎన్నిక పైనా కీలక తీర్పునిచ్చింది. తదుపరి ఏం జరగనుందో ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నేతగా కీలక పాత్ర పోషించిన ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి రెండుసార్లు […]Read More
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన.. ఈ సారి మాత్రం రాష్ట్రంలోనే ఉండాలనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది ఆయన కోరిక. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ స్థానం ఖాళీగా లేని పరిస్థితి. అన్ని చోట్లా కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి వెంకట్‌రెడ్డిని వెతుక్కుంటూ ఓ […]Read More
ప్రస్తుతం దేశవ్యాప్తంగ టమాటా ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి టమాటా ధరలు చూస్తే బెంబేలెత్తిపోయే పరిస్థితి దాపురించిందన్నా అతిశయోక్తి కాదు. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా కేజీ టమాటా 150 నుంచి 200 రూపాయల ధర పలుకుతోంది. నిన్నమొన్నటివరకూ రైతులను కంటతడి పెట్టించిన టమాటా ధర.. ఇప్పుడు కొంతమంంది రైతుల జీవితాల్లో సంతోషాలు విరజిమ్ముతోంది. ఒకప్పుడు పొలంలో పండించిన టమాటాలు మార్కెట్ కు తీసుకుని వెళ్తే… ఆ ఆటోకి సరిపడా డబ్బులు రాని సంఘటనలు […]Read More