Medchal Crime : సూరారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. Medchal Crime : మేడ్చల్ జిల్లా సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్ ఎస్పీ చక్రవర్తి కేసుకు సంబంధించిన […]Read More
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో చంద్రబాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు […]Read More
Sesame Jaggery Laddu Benefits : నువ్వులతో పాటు బెల్లం తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీని ద్వారా చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి. అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే మన పూర్వీకులు నువ్వులు, బెల్లంతో చిరుతిళ్లు చేసి పిల్లలకు పెట్టేవారు. పిల్లల పోషణను పెంచడంలో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయి. బెల్లం, నువ్వులు […]Read More
Cockroaches In Home : ఇంట్లో బొద్దింకలు ఉంటే చాలా చిరాకు. అడుగు తిసి అడుగు వేస్తుంటే.. కాళ్ల కింద పాకుతూ ఉంటాయి. ఇబ్బందిగా అనిపిస్తుది. వాటిని వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. బొద్దింకల నివారణ ఇళ్లలో బొద్దింకలు ఉంటే.. ఇబ్బందిగానే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వంటగదిలో బొద్దింకలు మనం తినే ప్లేట్ల నుండి వంటకు ఉపయోగించే పాత్రల వరకు అన్నింటిలోనూ పాకుతాయి. వాటిని వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, బొద్దింకలు కొద్ది రోజుల్లోనే […]Read More
Fenugreek For Weight Loss In Tips : మెంతి గింజలతో ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఔషధ గుణాలు, ఇతర ముఖ్యమైన పోషకాలకు ప్రసిద్ధి చెందింది. బరువు తగ్గడానికి మెంతి గింజలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. బరువు తగ్గడానికి వంటగది పదార్థాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఒకటి మెంతి గింజలు. ఇది మీరు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆహారంలో కాస్త చేదుగా ఉన్నప్పటికీ చాలా మంచిది. వీటన్నింటితో పాటు, వాటి […]Read More
Chicken Chops Recipe : వీకెండ్ వచ్చినప్పుడు ఇంట్లో నాన్ వెజ్ కొత్తగా ట్రై చేసి తింటే ఆ తృప్తే వేరు. అందులో భాగంగా చికెన్ చాప్స్ తయారు చేసి తినండి. చేసేందుకు ఈజీ.. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందోనని అనుమానపడతారు. మీరు కావాలనుకుంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ చాప్స్ చేసేయెుచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తింటుంటే మళ్లీ మళ్లీ […]Read More
Banana Idli Recipe In Telugu : ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తింటే చాలా హెల్తీగా ఉండొచ్చు. అయితే ఇంకాస్త ఆరోగ్యం జోడించి.. అరటితో ఇడ్లీ చేయండి. చేయడం కూడా చాలా ఈజీ. కొందరు ఉదయం పూట కొత్తగా రుచితో అల్పాహారం ఎలా చేయాలని ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం చాలా రెసిపీలు ఉన్నాయి. అయితే టేస్ట్ తోపాటుగా ఆరోగ్యం కూడా ఉండటం మంచిది. అందుకే మీ కోసం ఒక రెసిపీ ఉంది. అదే […]Read More
25 kg of gold stolen: కోయంబత్తూరు లో ఒక బంగారు, వజ్రాల ఆభరణాల షో రూమ్ నుంచి 25 కేజీల బంగారం, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. ఒకే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ టీవీ ఫుటేజ్ లో తేలింది. 25 kg of gold stolen: కోయంబత్తూరులోని గాంధీ పురంలో జోస్ అలుక్కాస్ అండ్ సన్స్ బంగారు, వజ్ర ఆభరణాల దుకాణం ఉంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ షో రూమ్ లోకి […]Read More
Foot Exercises: పాదాల నొప్పులతో ఇబ్బంది పడే వాళ్లకి కొన్ని సులభమైన వ్యాయామాల ద్వారా ఉపశమనం దొరుకుతుంది. ఇంట్లో కూర్చున్న చోటే చేయగలిగే ఈ వ్యాయామాల గురించి తెల్సుకోండి. బరువు ఎక్కువగా ఉన్నవారు, బలంగా అడుగులు వేసే వారికి, ఆరోగ్య సమస్యల వల్లా చాలా మందికి పాదాల నొప్పుల సమస్యలు ఉంటాయి. కూర్చున్న చోటు నుంచి లేచిన వెంటనే నాలుగు అడుగులు వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాస్త నడిచిన తర్వాత బాగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి […]Read More
Belly Fat Workouts: ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేసి పొట్టు చుట్టూ కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అవెలాంటి సింపుల్ వ్యాయామాలో తెలిస్తే తేలిగ్గా చేసేస్తారు. పొట్టు చుట్టూ కొవ్వు తగ్గించే వర్కవుట్లు (freepik) మనం తిన్న ఆహారంలో అదనంగా లభ్యమయ్యే కొవ్వులు అన్నీ ముందుగా మనకు పొట్ట, తుంటి భాగంలోనే ఎక్కువగా జమ అవుతాయి. ఆ తర్వాత మాత్రమే ఇతర శరీర భాగాల్లోకి వ్యాపించడం మొదలు పెడతాయి. అందుకనే సన్నగా ఉన్న వారికి కూడా కొంత మందికి కాస్త […]Read More