Political News

Extramarital affair: చెల్లీ‌, బుజ్జీ అంటూ.. పండంటి కాపురంలో కానిస్టేబుల్ చిచ్చు!

ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓకేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన త్రివేణి అనే వివాహితను లోబరుచుకుని కోరికలు తీర్చుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న త్రివేణి భర్త నాంగ్రేంద్రబాబుపై దాడికి ప్రయత్నించాడు. రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. Khammam: ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి […]Read More

Political News

AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన

ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. AP News:  ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం […]Read More

Political News

హోటల్‌కు షాక్ – సుబ్బయ్య.. ఇంత గబ్బు ఏందయ్యా? ఎలా తింటున్నార్రా బాబు!

సుబ్బయ్య గారి హోటల్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్‌లో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విజువల్స్ బయటపడ్డాయి. ఆ హోటల్‌లో పరిశుభ్రత లేదని అధికారులు తెలిపారు. సుబ్బయ్య గారి హోటల్‌లో భోజనం అంటే మామూలుగా ఉండదు. ఆ హోటల్‌లో ఫుల్ మీల్స్ ఒక్కటే కాదు హోటల్‌ కూడా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని బ్రాంచ్‌లు ఉన్నాయి. తింటే సుబ్బయ్య భోజనమే తినాలి.. అనేంతలా […]Read More

Movie News

జా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు

బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే.Read More

Rasi Phalalu

నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో పేరు ప్రతిష్ఠలు, ఆర్థిక లాభాలు అందుకుంటారు. క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే.. మేషరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. దైవబలంతో క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తారు. పట్టుదలతో చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. వృషభరాశి వారికి […]Read More

Rasi Phalalu

రాశిఫలాలు 21 మార్చి 2025:ఈరోజు లక్ష్మీనారాయణ రాజయోగం వేళ మిధునం, సింహం సహా

రాశిఫలాలు 21 మార్చి 2025:ఈరోజు లక్ష్మీనారాయణ రాజయోగం వేళ మిధునం, సింహం సహా ఈ 4 రాశులకు ధన లాభం horoscope today 21 March 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీనారాయణ యోగం వేళ మిధునం, సింహం సహా ఈ 4 రాశులకు ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.. Shani Kubera Yoga జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి […]Read More

Political News

BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్

BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. BREAKING: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే […]Read More

Rasi Phalalu

TODAY రాశి ఫలాలు

మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం), మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్లేందుకు, విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ […]Read More