పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది లేదు.. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప. నిర్వాసితులకు భయం లేదు. పునరావాసాలు పక్కా అంటున్నారు ఏపీ సీఎం. పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది […]Read More
యుగాది అంటే సంవత్సరాది.. అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం.. చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025, మార్చి 30న ఉగాది పండగ జరుపుకోనున్నారు. ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం […]Read More
సైబర్ క్రైమ్. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. డిజిటల్ పేమెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా కేటుగాళ్లు మన బ్యాంక్ ఖాతాలకు కన్నం వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో స్కామ్ వెలుగుచూసింది. రోజుకో కొత్త రకం క్రైమ్. సైబర్ నేరగాళ్ల ఆలోచనలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఒక అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే.. మరో కొత్త క్రొయేటివ్ థాట్తో దూసుకొస్తున్నారు […]Read More
కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రిమినల్ […]Read More
మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయన ఓ చేతికి సైలైన్ పెట్టుకుని.. మరో చేస్తో ప్రజల నుంచి […]Read More
బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. BIG BREAKING: బెట్టింగ్ యాప్ కేసులో శ్యామల విచారణ ముగిసింది. మూడు గంటలకు పైగా శ్యామలను పంజాగుట్ట పోలీసులు విచారించారు. అయితే దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని, సమంజసం కాదని శ్యామల చెప్పింది. బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్లకు పాల్పడటం […]Read More
నేటి నుంచే ఐపీఎల్ 2025 మొదలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్లేయర్లు ఫుల్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉన్నారు. ఈరోజు మొదటి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడుతున్నాయి. మిగతా అన్ని టోర్నమెంట్లూ ఒకఎత్తు. ఐపీఎల్ ఒక్కటీ ఒక ఎత్తు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అన్ని దేశాల ప్లేయర్లు కలపి ఆడే ఈ టోర్నీలో […]Read More
ఎప్పటిలానే కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో కూడా జరగనున్నాయి. ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.Read More
కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఈ రోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలపై ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు. గుడివాడలోని ఇంట్లోనే ఉన్నారని వారు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యంపై ఈ రోజు ఉదయం నుంచి రూమర్లు వచ్చాయి. ఈ రోజు ఉదయం ఇంట్లో పార్టీ నాయకులతో మాట్లాడుతుండగా ఆయన సోఫాలో కుప్ప కూలాడని.. ఆస్పత్రికి తరలించారని […]Read More
సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట […]Read More