కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీమాంధ్ర నేతల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం చేశారని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన నష్టంపై కేసీఆర్‌ను వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలంటూ ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేకాకుండా, గోదావరి నీళ్లు కూడా రాయలసీమకు తరలించుకోండని జగన్‌కు కేసీఆర్ సలహా ఇచ్చారని ఆరోపించారు. పూర్తి వివరాలు మీ కోసం.. హైలైట్: సీఎం […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఉద్యోగులు కార్యాలయంలో జూనియర్ల తప్పులను క్షమించగలరు. మరోవైపు ఈరోజు కొన్ని కొత్త పరిచయాల నుండి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటూనే ఉంటారు. ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది. మీ బాధ్యతలను చక్కగా నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా పని గురించి ఆందోళన చెందుతుంటే, అది తొలగిపోతుంది. వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు 85 […]Read More
ఎమ్మెల్యే రాజాసింగ్ హస్తిన బాట పట్టారు. తాను పార్టీకి రాజానామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై హైకమాండ్ పెద్దలకు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్లపై సైతం ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో మకాం వేయడం చర్చనీయాంశమైంది. కొందరు సీనియర్లు పార్టీని ఎదగనివ్వడం లేదని ఆయన ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతల పై కంప్లైంట్ చేసేందుకే రాజాసింగ్ ఢిల్లీ వెళ్లాడన్న […]Read More
ఆన్లైన్లో ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్వర్డ్లు లీక్‌గా అయ్యాయని సైబర్‌న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడిందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్లో అతిపెద్ద కుంభకోణం బయటపడింది. భారీ డాటా చౌర్యం వెలుగు చూసింది. దీని వల్ల ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్వర్డ్లు బహిర్గతమయ్యాయి. ఇది ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్‌గా నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు […]Read More
అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఆమె శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది. అఘోరీ శ్రీనివాస్ భార్య వర్షిణి విడుదల అయింది. గచ్చిబౌలి రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ఆమె శుక్రవారం రిలీజ్ అయింది. దాదాపు 45 రోజుల తర్వాత వర్షిణి బయట ప్రపంచాన్ని చూస్తుంది. మరోవైపు వర్షిణిని తలుచుకుంటూ జైళ్లోనే అఘోరీ శ్రీనివాస్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. తనకు వర్షిణిని […]Read More
మెట్రో రైల్లోకి పాము ఎలా వచ్చింది.. లేడిస్ కోచ్‌లో అలజడి! చివరికి ట్విస్ట్ ఏంటంటే.. Delhi Metro | మెట్రో రైలులో పాము ఉందంటూ మహిళలు ఆందోళనకు గురయ్యారు. లేడిస్ కోచ్‌లో గందరగోళం చోటు చేసుకుంది. ఆడవాళ్లందరూ భయంతో అటూ, ఇటూ పరుగులు తీస్తూ సీట్ల పైకెక్కి నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ ఎమర్జెన్సీ బటన్ నొక్కి రైలును ఆపేశారు. తీరా కోచ్‌ను క్షుణ్నంగా తనిఖీ చేయగా.. ఎక్కడా పాము ఆనవాళ్లు కనిపించలేదు. ఒక చోట […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని భౌతిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుడి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. కొందరు కొత్త వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి. ఇంటికి అతిథి రాక కారణంగా, మీ మాటలో లేదా ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును ఈరోజు తిరిగి […]Read More
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చట్ట వ్యతిరేకమని అభివర్ణించారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు ఢిల్లీలో అభ్యంతరాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా రావాలని కోరారు. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధమన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి పాటిల్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, మూసీ పునరుజ్జీవానికి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బూతుల గురించి తెలిసినంతగా బేసిన్ల గురించి తెలియదంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. నీటి పారుదల ప్రాజెక్టులపై అవగాహన లేని అజ్ఞాని రేవంత్ రెడ్డి అని విమర్శించారు. దేవాదుల, బనకచర్ల ప్రాజెక్ట్ ఏ బేసిన్లో ఉందో కూడా ముఖ్యమంత్రికి తెలియదని దుయ్యబట్టారు. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో బుధవారం (జూన్ 18) రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో, ఈరోజు నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. మీ జీవిత భాగస్వామికి కొన్ని కొత్త నగలు, బట్టలు కూడా తీసుకురావచ్చు. ఇది వారి కోపాన్ని తొలగిస్తుంది. మీ కుటుంబ సంబంధాలు బలపడతాయి. సోదరులతో మీ సంభాషణ పెరుగుతుంది. ఈరోజు, కుటుంబంలోకి కొత్త అతిథి రాకతో, సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. […]Read More