Devotional

Secunderabad Bonalu 2025: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు..సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండ‌గా.. భ‌క్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర(Bonalu Celebrations) జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండ‌గా.. భ‌క్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ […]Read More

Political News

BREAKING: హైదరాబాద్‌లో కల్లు కాంపౌండ్లపై రైడ్స్ ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు

ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌‌లో కల్తీ కల్లు మరణాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లతోపాటు ముషీరాబాద్‌లో మూడు, కాచిగూడలో […]Read More

Movie News

Kota Srinivasa Rao: కోటపై ఎన్టీఆర్ అభిమానులు దాడి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో!

కోట శ్రీనివాసరావు  కెరీర్‌లో ఒక వివాదాస్పద చిత్రం మండలాధీశుడు. ఈ చిత్రంలో ఆయన నటించిన ఒక పాత్ర అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుగారిని వ్యంగ్యంగా అనుకరించేలా ఉంటుందని భావించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. […]Read More

Movie News

Kota Srinivasa Rao – Babu Mohan: ఎవర్‌గ్రీన్ కాంబినేషన్.. కోట, బాబు

కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ తెలుగు సినిమా కామెడీకి ప్రతీకలు. వీరిద్దరూ కలిసి దాదాపు 60కి పైగా చిత్రాలలో నటించారు. మామగారు, ప్రేమ విజేత, సీతారత్నం గారి అబ్బాయి వంటి ఎన్నో సినిమాల్లో వారి కాంబినేషన్ నవ్వులు పూయించింది. తెలుగు సినిమా కామెడీ అంటే ఒకప్పుడు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ జోడి కచ్చితంగా గుర్తుకొస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి తెరపై కనిపించారంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం అనేంతగా వారిద్దరి కాంబినేషన్ కు […]Read More

Movie News

Kota Srinivasa Rao Awards: అవార్డుల ‘కోట’, అభినయ సామ్రాట్!

పద్మశ్రీ కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాకు చేసిన సేవలకుగాను 2015లో భారత ప్రభుత్వం నుండి “పద్మశ్రీ” అందుకున్నారు. ఆయన తొమ్మిది నంది అవార్డులు (ఉత్తమ విలన్, సహాయ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విభాగాల్లో) గెలుచుకున్నారు. మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన సినీ కెరీర్ చూస్తే ఎన్నో అద్భుతాలు.కోట శ్రీనివాసరావు తన నటనకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు […]Read More

Movie News

BIG BREAKING : నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన […]Read More

Movie News

Kota Srinivasa Rao: బ్యాంకు జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. కోట శ్రీనివాస్ సినీ

తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ప్రస్థానం అద్భుతం. కోట శ్రీనివాసరావు అభినయానికి పెట్టని కోట.. నవరస నటనా సార్వభౌముడు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు […]Read More

Movie News

Kota Srinivasa Rao : రావు గోపాల్ రావుని కాదని వేషం వేయించి..కోట

జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో నటించి మొప్పించారు. జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో కోట […]Read More

Movie News

Anchor Udaya Bhanu: యాంకర్లపై ఉదయభాను హాట్ కామెంట్స్.. ‘నాకూ చాలా బుల్లెట్లు

Udaya Bhanu On Anchor Syndicate: ‘ఒక నారి వంద తుపాకులు’.. యాంకర్ ఉదయభానును ఉద్దేశింది దర్శకుడు మచ్చ రవి ఈ మాట అన్నప్పుడు.. ‘నాకూ చాలా బుల్లెట్లు తగిలాయి.. అది ఎవరికీ తెలియదు’ అని అన్నది యాంకర్ ఉదయభాను. ఈ సందర్భంలో ఇండస్ట్రీలో ఉన్న యాంకర్ల సిండికేట్ గురించి హాట్ కామెంట్స్ చేసింది. సుహీస్ హీరోగా నటించిన.. ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ […]Read More

Movie News

Subhasya Seeghram Heroine: ప్రేమలో పడిన ‘ముద్ద మందారం’ సీరియల్ నటి.. కాబోయే

సీరియల్ నటి శాండ్రా జైచంద్రన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముద్ద మందారం, రాధమ్మ కూతురు, శుభస్య శీఘ్రం సహా పలు హిట్ సీరియల్స్‌లో నటించిన శాండ్రా.. తాజాగా తన ప్రేమ గురించి సోషల్ మీడియాలో ప్రకటించింది. తన ప్రియుడితో తీసుకున్న ఫొటోని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. మరి శాండ్రాకి కాబోయే శ్రీవారు ఎవరు? వీళ్ల ప్రేమ ఎలా మొదలైంది సహా అన్ని విషయాలు చూద్దాం. మన బుల్లితెరపై తెలుగు హీరోయిన్ల సంఖ్య […]Read More