రీఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలతో పలకరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్.. భీమ్లా నాయక్ తర్వాత ఆయన నటించిన ‘బ్రో’ కూాడా రీమేకే. తన… ‘బ్రో’ మూవీ రివ్యూ నటీనటులు: సాయి తేజ్-పవన్ కళ్యాణ్-కేతిక శర్మ-రోహిణి-ప్రియ ప్రకాష్ వారియర్-తనికెళ్ల భరణి-వెన్నెల కిషోర్-రాజా చెంబోలు తదితరులు సంగీతం: తమన్ ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్ స్క్రీన్ ప్లే-మాటలు: త్రివిక్రమ్ నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్ కథ-దర్శకత్వం: సముద్రఖని రీఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలతో పలకరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. […]Read More
సినిమాకు పాట ఎప్పుడూ ప్రాణమే. మూకీ సినిమా టాకీగా మారిన నాటిన దగ్గర నుంచి సినిమాలో సంగీతానికి ప్రాధాన్యత పెరుగుతూనే వస్తోంది. కానీ ఇప్పుడు మరో విధంగా ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటిటి మాధ్యమం, డిజిటల్ యుగంలోకి ప్రవేశించిన తరువాత సినిమాల ఓపెనింగ్ అన్నది చాలా కీలకంగా మారింది. బజ్ తీసుకువచ్చి, మాంచి ఓపెనింగ్ సాధించాలంటే కనీసం ఒక్క పాట అన్నా వైరల్ కావాల్సిందే. అదే కనుక రెండు మూడు పాటలు హిట్ అయితే ఇక వెనుతిరిగి చూడనక్కరలేదు. […]Read More
గుంటూరు కారం మ్యూజిక్ డైలామా ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ సినిమాకు మొదటి నుంచీ మ్యూజిక్ డైరక్టర్ థమన్ విషయం డైలామాలో వుంటూ, వార్తల్లో వినిపిస్తూనే వుంది. అయితే ఇవన్నీ గాలి వార్తలే అని థమన్ కొట్టి పారేసినా, తెర వెనుక జరిగేవి జరుగుతూనే వుంది. ఇప్పటి వరకు థమన్ ఈ సినిమా కోసం ఇచ్చిన ట్యూన్‌లు ఏవీ హీరో మహేష్ బాబు దగ్గర నుంచి ఆమోదముద్రకు నోచుకోలేదు. ఇలాంటి టైమ్ లో హీరో బర్త్ డే […]Read More
ఎట్టకేలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా మారారు. దీంతో రాహుల్‌కు పార్లమెంట్ సమావేశాల్లో హాజరవడానికి అవకాశం దక్కింది. కాగా 2019లో […]Read More
పోలవరం ప్రాజెక్ట్ తన బిడ్డ అని ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెంటనే కౌంటర్ ఇచ్చెశారు. నీవు కన్న కల కాదుగా పోలవరం అని రిటార్ట్ వేశారు. పోలవరం వైఎస్సార్ మానస పుత్రిక అని ఎలుగెత్తి చాటారు. అయితే 2014 నుంచి 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ పనులు తన హయాంలో ఊపందుకున్నాయని చంద్రబాబు క్లెయిం చేసుకుంటున్నారు. తాను ఉండగా వేగంగా సాగిన పనులను వైసీపీ […]Read More
మరి.. జగన్ సర్కారు దీనికి విరుగుడు చర్యలు ఏం చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలోని జగన్ సర్కారుకు కొత్త టెన్షన్ తీసుకొచ్చే ప్రకటన ఒకటి విడుదలైంది. జగన్ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయ.. ఉద్యోగ సంఘాలు చేపట్టిన మహా ధర్నా సందర్భంగా చోటు చేసుకుంది. తాను అధికారంలోకి వచ్చిన వారంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. దీనిపై […]Read More
ఎప్పుడూ అనని.. చేయని సవాల్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఓఆర్ఆర్ ను ముప్ఫై ఏళ్ల లీజుకు ఒక సంస్థకు ఇవ్వటంపై టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. వేలాది కోట్ల రూపాయిల స్కాంగా అభివర్ణించటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఆయన హెచ్ఎండీఏ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ దీనిపై విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా […]Read More