Political News

రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ పర్యటన

రెండవ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.10 గంటలకు రాజమండ్రి ఆర్ అండ్ బి అతిధి గృహం నుంచి బయలుదేరి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకై…ఉ 9.20 కి చేరుకుని, ఇక్కడ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కు బయలుదేరి వెళతారు. ఉ.9.40 కు ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత ఠానేలంక […]Read More

Political News

ఏపీలో మొత్తం వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తెస్తాం – చంద్రబాబు

టీడీపీ ప్రభుత్వం వస్తే..వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు చంద్రబాబు. దేవరపల్లిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…పోలవరం పూర్తైతే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం సిరలు పండించొచ్చన్నారు. పోలవరాన్ని ఓ సైకో.. ఓ దద్దమ్మ నాశనం చేస్తున్నాడని..జగనుకు ప్రాధాన్యతలు తెలియవు.. సమస్యలు తెలియవు.. అందుకే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ దుస్థితి అని ఫైర్‌ అయ్యారు. పోలవరాన్ని ప్రశ్నార్థకంగా మార్చారు…వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. గతంలో జగన్ ముద్దులు […]Read More

Rasi Phalalu

Rasi Phalalu (8th Aug 2023) | రోజువారీ రాశి ఫలాలు By

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More

Political News

జగన్ మీద కేసీయార్ సంచలన కామెంట్స్!

ఇదిలా ఉంటే జగన్ సీఎం అయిన కొత్తల్లో తరచూ కేసీయార్ జగన్ మీట్ అవుతూ ఉండేవారు జగన్ ఏపీ సీఎం. కేసీయార్ తెలంగాణా సీఎం. ఇద్దరి మధ్యన మంచి అనుబంధం ఉంది అని అంటూంటారు. ఏపీలో జగన్ సీఎం కావడానికి కేసీఆర్ 2019 ఎన్నికల ముందు తెర వెనక చాలానే సాయం చేసారు అని ప్రచారంలో ఉన్న మాట. అంతే కాదు జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి కేసీయార్ స్వయంగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే జగన్ సీఎం […]Read More

Political News

ఎంపీ బిల్డింగ్ లో సీఎం ఆఫీస్…రాజయోగమే…!

ముఖ్యమంత్రి ఆఫీస్ ఎక్కడ అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత అమరావతిలోని సచివాలయానికి వెళ్లిన సందర్భాలు బహు తక్కువ. ఆయన తాడేపల్లిలో కట్టుకున్న నివాసంలోనే క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేసుకుని గత నాలుగేళ్ళుగా అక్కడ నుంచే పాలించారు. ప్రతీ రోజూ అక్కడే వివిధ శాఖల మీద సమీక్షా సమావేశాలు కూడా జరిగాయి. ఇక విశాఖకు ముఖ్యమంత్రి మకాం మారుస్తున్నారు అన్నది కొత్త వార్త. ఇది నిజమే అన్నట్లుగా విశాఖలోని రుషికొండ […]Read More

Political News

గోదారి ఒడ్డున జగన్ చంద్రబాబు…అరుదైన సీన్

ఒకరు ఏపీకి ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకుడు. ఈ ఇద్దరూ కలిసింది బహు తక్కువ. ఎవరి దోవ వారిది. ఇక జగన్ ఉంటే జిల్లా మీటింగులో లేకుండా తాడేపల్లి నివాసంలో ఉంటారు. చంద్రబాబుకు జిల్లాల టూర్లు రాత్రి బస చేయడాలూ అలవాటు. అయితే చిత్రంగా ఈ ఇద్దరూ ఒకే చోట ఒక రాత్రి బస చేయబోతున్నారు. ఇది గత పుష్కర కాలంలో ప్రత్యర్ధులుగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న ఈ ఇద్దరి విషయంలో ఎక్కడా జరగలేదు. ఇదిలా ఉంటే […]Read More

Political News

టార్గెట్ కాంగ్రెస్‌.. నిప్పులు చిమ్మిన కేసీఆర్‌

ఆది నుంచి చివ‌రి వ‌ర‌కు టార్గెట్ కాంగ్రెస్‌.. ఆసాంతం ప్ర‌తి మాట‌లోనూ.. ప్ర‌తి ప‌దంలోనూ… ప‌ద విరుపులోనూ టార్గెట్ కాంగ్రెస్‌. ఇదీ.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు. సింగ‌రేణి నుంచి మొద‌లు పెట్టి.. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు వ‌ర‌కు .. దేనినీ ఆయ‌న వ‌దల్లేదు. ప్ర‌తి విష‌యంలోనూ కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల తూటాలు.. ప‌దాల శ‌త‌ఘ్నుల‌ను పేల్చేశారు. అంసెబ్లీ వేదిక‌గా ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ఇచ్చుడు.. స‌చ్చుడు.. అంటూ.. త‌న‌దైన […]Read More

Political News

ఎవ‌రు గెలిచిన‌ట్లు.. కేసీఆర్ హా? గ‌వ‌ర్న‌ర్ హా?

తెలంగాణ వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాయి. నాలుగు రోజులు సాగిన అసెంబ్లీలో మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో ఆర్టీసీ కార్మికుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసే బిల్లు కూడా ఉంది. దీనికి కూడా స‌భ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పాస్ అవ‌డంతో ఇప్పుడు కేసీఆర్ పైచేయి సాధించారా? లేదా గ‌వ‌ర్న‌ర్ గెలిచారా? అనే చ‌ర్చ సాగుతోంది. kcr vs governor over rtc bill ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తున్నామ‌ని, ఇక‌పై ఆర్టీసీ ఉద్యోగులు […]Read More

Rasi Phalalu

Rasi Phalalu (7th Aug 2023) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More

Rasi Phalalu

50 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగంతో ఈ రాశులకు ఐశ్వర్యం

జాతకంలో గ్రహాలు, వాటి బలం, రాశులను బట్టి పండితులు భవిష్యత్తును తెలియజేస్తుంటారు. గత నెల 25వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించిన బుధుడితోపాటు శుక్రుడు, కుజుడు కూడా అదే రాశిలో ఉన్నారు. ఈ మూడు గ్రహాల కలయికవల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. 50 సంవత్సరాల తర్వాత అరుదుగా ఏర్పడే పరిణామమని, దీనివల్ల పలు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కుంభ రాశి ఒకే రాశిలో కుజుడు, బుధుడు, శుక్రుడు కలవం కుంభరాశి వారికి శుభప్రదంగా […]Read More