ముందు పోసానిని మాకే అప్పగించాలి.. రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కం రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సబ్ జైల్ వద్దకు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు.Read More
కలబందలోని 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు అలోవెరా జెల్ ఉపయోగించడం ద్వారా ముఖంపై మచ్చలు కూడా పోతాయి. కలబంద రసం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి ఉంటే కలబంద రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. Aloe vera: కలబంద ఒక అద్భుత మూలిక లాంటిది. చర్మం నుండి రోగనిరోధక వ్యవస్థ వరకు శరీరంలోని అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. కలబంద అనేది అనేక విధాలుగా ఉపయోగించగల మొక్క. […]Read More
ఉదయం తులసి ఆకులను నమిలితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? తులసి ఆకులను నమలడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా సహాయపడే విటమిన్లు సి, ఈలను కలిగి ఉంటాయి. ఇది శరీరం వ్యాధులతో పోరాడటానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. Basil leaves:తులసిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులను నమలడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. తులసి ఒక ఔషధ మొక్క […]Read More
కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని.. మరి కొందరు తనను అంగీకరించకపోవచ్చన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు.Read More
రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడుRead More
కొత్త రేషన్ కార్డులు అందని ద్రాక్షలా మారాయి. ఏడాది క్రితం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నది. ఏడాదిలో రెండుసార్లు జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోగా, మళ్ళీ మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కొత్త రేషన్ కార్డులు అందని ద్రాక్షలా మారాయి. ఏడాది క్రితం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులను […]Read More
ఆదివారం చికెన్ దుకాణాలపై ‘బర్డ్‌ఫ్లూ’ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యాపారాలు డీలా పడి వ్యాపారులు కటకటలాడారు. ఆదివారం తెల్లారితే చాలు.. చికెన్ షాపుల ముందు నాన్‌వెజ్ ప్రియులు క్యూకట్టేస్తారు. బోన్‌లెస్-బోన్‌విత్ అంటూ.. వ్యాపారులు సైతం క్షణం తీరిక లేకుండా గడిపేస్తారు! కానీ.. ఈ ఆదివారం చికెన్ దుకాణాలపై ‘బర్డ్‌ఫ్లూ’ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యాపారాలు డీలా పడి వ్యాపారులు కటకటలాడారు. తిరుపతిలోని లీలామహల్ సర్కిల్‌లో ఉన్న చికెన్ దుకాణాలు.. […]Read More
రాశి ఫలాలు మేషం మేషం (మార్చి 21 – ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు) సమావేశాల్లో కీలక ప్రాత పోషిస్తారు. స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై విజయం అందుకుంటారు. పదిమందిని కలుపుకుని మంచి పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృషభం వృషభం ( ఏప్రిల్ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా […]Read More
మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం), మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్లేందుకు, విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ […]Read More
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈరోజు తెలంగాణ (Telangana) కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో వరంగల్ జిల్లా హన్మకొండకు వెళ్లనున్నారు. హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి […]Read More