Viral Video: సబ్బును కేక్‌లా తిన్న చిన్నది..అసలు విషయం తెలిసి షాకైన జనం
సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్‌లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Viral Video: సోషల్ మీడియా వచ్చాక ఊహించని వింత వీడియోలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. అలాంటి వైరల్ అయిన వీడియోలను ఓ రేంజ్‌లో మన కంటపడేస్తుంటారు నెటిజన్లు. అట్లాంటి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోకి వారు ఇచ్చిన క్యాప్షన్ చూసి ఏం జరుగుతుందా..? అనే ఉత్కంఠగా చూస్తే.. చివరల్లో చూసి అందరికీ దిమ్మతిరిగేలా ట్విస్ట్ ఉంది.
అవునండి మీరు విన్నది నిజమే. ఇంతకీ ఆ వీడియో చూద్దాం పదండి. కొంతమంది చేసే విచిత్రమైన వీడియోలను చూస్తే అది నిజమా..? కాదా..? అనేలా అని షాకింగ్‌లో ఉంటాము. చివరికి ఓసిని ఇదేనా అనిపించేలా కొన్ని వీడియోలు ఉంటాయి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వెయ్యండి. ఆ వీడియోలో ఏముందంటే ఓ అమ్మాయి తనకు సబ్బు తినడం ఇష్టం అంటూ ఫేమస్ బ్రాండ్ సబ్బుని చేతిలో పట్టుకుంది. మరో చేతిలో లిక్విడ్ హ్యాండ్ వాష్‌ను పట్టుకుంది. ఈ రెండిట్లో ఏది టేస్టు బాగుంటుందంటూ ఏదో చాక్లెట్, బిస్కెట్ల తింటున్నట్టుగా ఇష్టంగా తీనేసింది. నిజంగానే ఆ అమ్మాయి సబ్బేనా అలా తినేస్తుందరా బాబోయ్ అన్నట్టుగా అందరూ టెన్షన్‌గా చూస్తుంటే చివరికి ఈ చిన్నది ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా అనేలా ఉంది.