ముఖ్యమంత్రి ఆఫీస్ ఎక్కడ అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత అమరావతిలోని సచివాలయానికి వెళ్లిన సందర్భాలు బహు తక్కువ. ఆయన తాడేపల్లిలో కట్టుకున్న నివాసంలోనే క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేసుకుని గత నాలుగేళ్ళుగా అక్కడ నుంచే పాలించారు. ప్రతీ రోజూ అక్కడే వివిధ శాఖల మీద సమీక్షా సమావేశాలు కూడా జరిగాయి. ఇక విశాఖకు ముఖ్యమంత్రి మకాం మారుస్తున్నారు అన్నది కొత్త వార్త. ఇది నిజమే అన్నట్లుగా విశాఖలోని రుషికొండ […]Read More