Tags :Vishaka

Political News

సేనాని వారాహి : విశాఖలో టెన్షన్…టెన్షన్…

ఆయనకు ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారని జనసేన నేతలు మండిపడుతున్నారు సరిగ్గా పదకొండు నెలల తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారు. ఆయన 2022 సెప్టెంబర్ 15న విశాఖ వచ్చారు. అపుడు జరిగిన ఉద్రిక్తలు టెన్షన్ అందరికీ తెలిసిందే. పవన్ ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులో ఉన్న హొటల్ కి ర్యాలీగా చేరుకున్న సందర్భంలో పోలీసుల ఆంక్షలు దానికి జనసైనికులు మండిపడిన తీరు అన్నీ ఇపుడు అందరికీ […]Read More