గిరిజనుల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. వారికోసం ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. షెడ్యూల్డ్ ఉప ప్రణాళిక ప్రాంతాలుగా గుర్తించినా..ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనలు ప్రకారం అటవీ ప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిజనులు,అడవి బిడ్డలు, ఆదివాసీలుగా అభివర్ణిస్తారు. అటవీ ఉత్పత్తులే వీరి […]Read More