బాడీవెయిట్ వర్కౌట్‌లు అన్ని వయసుల వారికి సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి. జిమ్‌కు వెళ్లకుండానే.. ఎటువంటి పరికరాలు లేకుండా ఇంట్లో సులభంగా, ప్రభావవంతంగా ఫిట్‌గా ఉండాలనుకునే వారికి ఈ 7 వ్యాయామాలు ఒక శక్తివంతమైన పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మీరు ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే.. జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తడానికి సమయం లేదా డబ్బు ఖర్చు చేయలేకపోతున్నారా..? ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారీ యంత్రాలు, బరువులు లేకుండా కేవలం మీ శరీర బరువు (Bodyweight)ను ఉపయోగించి ఇంట్లోనే […]Read More