Tags :Seatbelt

Political News

టీఎస్ఆర్టీసీలో ప్రయాణికులకు సీటు బెల్టులు

కార్లలో సీటు బెల్టుతో ప్రయాణం చేయటం తప్పనిసరి. ప్రమాదాల వేళ.. ప్రాణాపాయాన్ని తప్పించుకోవటానికి సాయం చేసే సీటుబెల్టును.. కారులోని ముందు సీట్లో కూర్చున్న వారు ధరిస్తుంటారు కానీ.. వెనుక కూర్చున్న వారిలో తక్కువ మంది మాత్రమే పెట్టుకుంటారు. కార్ల విషయంలోనూ సీటు బెల్టు ధరించే విషయంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. విదేశాల్లో అయితే ప్రజారవాణాలో కీలక భూమిక పోషించే బస్సుల్లో సీటు బెల్టు పెట్టుకునే ప్రయాణిస్తారు. కానీ.. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. మణిపూర్ లో […]Read More