ఓల్డ్ సిటిలో తాను లేకపోతే బీజేపీ లేదు అనేంత స్ధాయిలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఓల్డ్ సిటీలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను బీజేపీ దూరంపెట్టేసినట్లే కనబడుతోంది. దశాబ్దాలుగా రాజాసింగ్ కు బీజేపీతో అనుబంధముంది. పార్టీకి ఓల్డ్ సిటిలో స్ట్రాంగ్ సపోర్టరుగా ఎంఎల్ఏ దశాబ్దాలుగా కంటిన్యు అవుతున్నారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరపున 119 నియోజకవర్గాల్లో పోటీచేసిన వాళ్ళల్లో గెలిచింది రాజాసింగ్ మాత్రమే. దీంతోనే ఎంఎల్ఏకి ఓల్డ్ సిటీలో ఎంతటి పట్టుందో అర్ధమవుతోంది. అలాంటి ఎంఎల్ఏకి పార్టీ అగ్రనాయకత్వంతో […]Read More