Tags :MOVIENEWS

Political News

గోదారి ఒడ్డున జగన్ చంద్రబాబు…అరుదైన సీన్

ఒకరు ఏపీకి ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకుడు. ఈ ఇద్దరూ కలిసింది బహు తక్కువ. ఎవరి దోవ వారిది. ఇక జగన్ ఉంటే జిల్లా మీటింగులో లేకుండా తాడేపల్లి నివాసంలో ఉంటారు. చంద్రబాబుకు జిల్లాల టూర్లు రాత్రి బస చేయడాలూ అలవాటు. అయితే చిత్రంగా ఈ ఇద్దరూ ఒకే చోట ఒక రాత్రి బస చేయబోతున్నారు. ఇది గత పుష్కర కాలంలో ప్రత్యర్ధులుగా ఉంటూ రాజకీయాలు చేస్తున్న ఈ ఇద్దరి విషయంలో ఎక్కడా జరగలేదు. ఇదిలా ఉంటే […]Read More

Movie News

పాటే ప్రాణమైపోతోంది సినిమాకు

సినిమాకు పాట ఎప్పుడూ ప్రాణమే. మూకీ సినిమా టాకీగా మారిన నాటిన దగ్గర నుంచి సినిమాలో సంగీతానికి ప్రాధాన్యత పెరుగుతూనే వస్తోంది. కానీ ఇప్పుడు మరో విధంగా ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటిటి మాధ్యమం, డిజిటల్ యుగంలోకి ప్రవేశించిన తరువాత సినిమాల ఓపెనింగ్ అన్నది చాలా కీలకంగా మారింది. బజ్ తీసుకువచ్చి, మాంచి ఓపెనింగ్ సాధించాలంటే కనీసం ఒక్క పాట అన్నా వైరల్ కావాల్సిందే. అదే కనుక రెండు మూడు పాటలు హిట్ అయితే ఇక వెనుతిరిగి చూడనక్కరలేదు. […]Read More