Tags :COURT

Political News

ఎట్ట‌కేల‌కు ఎంపీగా రాహుల్ గాంధీ!

ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా మారారు. దీంతో రాహుల్‌కు పార్ల‌మెంట్ స‌మావేశాల్లో హాజ‌రవ‌డానికి అవ‌కాశం ద‌క్కింది. కాగా 2019లో […]Read More