Tags :cmkcr

Political News

టార్గెట్ కాంగ్రెస్‌.. నిప్పులు చిమ్మిన కేసీఆర్‌

ఆది నుంచి చివ‌రి వ‌ర‌కు టార్గెట్ కాంగ్రెస్‌.. ఆసాంతం ప్ర‌తి మాట‌లోనూ.. ప్ర‌తి ప‌దంలోనూ… ప‌ద విరుపులోనూ టార్గెట్ కాంగ్రెస్‌. ఇదీ.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు. సింగ‌రేణి నుంచి మొద‌లు పెట్టి.. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు వ‌ర‌కు .. దేనినీ ఆయ‌న వ‌దల్లేదు. ప్ర‌తి విష‌యంలోనూ కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల తూటాలు.. ప‌దాల శ‌త‌ఘ్నుల‌ను పేల్చేశారు. అంసెబ్లీ వేదిక‌గా ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ఇచ్చుడు.. స‌చ్చుడు.. అంటూ.. త‌న‌దైన […]Read More

Political News

కాంగ్రెస్ ను హైజాక్ చేస్తోన్న కేసీఆర్…?

సక్సెస్‌ హేజ్‌ మెనీ ఫాదర్స్‌’ అనే సామెత చందంగా ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని జరుగుతున్నది అంటే దానికి సంబంధించిన క్రెడిట్‌ తమకంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీపడుతుండడం చాలా సహజం. ఇప్పుడు కేసీఆర్‌ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ విషయంలో కూడా అదే జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. ప్రజలపై వరాల జల్లు […]Read More