ఏపీలో రాజకీయ సందడి బాగానే సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న తెలంగాణా కంటే కూడా ఏపీ రాజకీయ నేతలే తొందర పడిపోతున్నారు. చంద్రబాబు అయితే గత ఏడాది నుంచి జనంలోనే ఉంటూ వస్తున్నారు. ఇపుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ టీడీపీని పైకి లేపాలని చేస్తున్న ప్రయత్నాలతో ఏపీలో అటూ ఇటూ కలియతిరుగుతున్నారు. జగన్ అయితే పర్యటనలు పెద్దగా పెట్టుకోవడంలేదు. అధికార పార్టీకి ప్రస్తుతానికి ఆ అవసరం లేదని అంటున్నారు. ఆయన జిల్లాలలో జరిగే […]Read More