Tags :brsparty

Political News

కేసీఆర్ కేంద్రం మెడలు వంచే ఫార్ములా ఇదేనట

తెలుగు బెల్టుగా అభివర్ణించే ప్రాంతంలో తప్పించి.. ఆ రాష్ట్రం మొత్తమ్మీదా కేసీఆర్ చూపించే ప్రభావం చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది కేంద్రాన్ని మెడలు వంచేస్తామంటూ పదే పదే చెబుతున్న కేసీఆర్ మాటలకు లాజిక్ ఎక్కడిది? అన్న ప్రశ్న తరచూ తెర మీదకు వస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్నది 17 సీట్లు. ఆ చిన్న మొత్తంతో గులాబీ బాస్ ఏం చేయగలరు? ఉన్న సీట్లలో నాలుగైదు సీట్లు విపక్షాలకు పోగా.. మిగిలిన సీట్ల తో ఆయన చూపే ప్రభావం […]Read More

Political News

మ‌ళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చ‌గొడుతున్న తండ్రీకొడుకులు

తెలంగాణ‌లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ప‌ర‌డుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కేసీఆర్ అందుకు త‌గిన క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మ‌రోవైపు వ‌రాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ సాగుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌న్న‌ది కేసీఆర్ ల‌క్ష్యం. ఆయ‌న త‌న‌యుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి ల‌క్ష్యం కోసం పాటుప‌డుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు క‌లిసి మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిల్చి ఎన్నిక‌ల్లో ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తున్నార‌ని విశ్లేష‌కులు […]Read More

Political News

టార్గెట్ కాంగ్రెస్‌.. నిప్పులు చిమ్మిన కేసీఆర్‌

ఆది నుంచి చివ‌రి వ‌ర‌కు టార్గెట్ కాంగ్రెస్‌.. ఆసాంతం ప్ర‌తి మాట‌లోనూ.. ప్ర‌తి ప‌దంలోనూ… ప‌ద విరుపులోనూ టార్గెట్ కాంగ్రెస్‌. ఇదీ.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు. సింగ‌రేణి నుంచి మొద‌లు పెట్టి.. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు వ‌ర‌కు .. దేనినీ ఆయ‌న వ‌దల్లేదు. ప్ర‌తి విష‌యంలోనూ కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల తూటాలు.. ప‌దాల శ‌త‌ఘ్నుల‌ను పేల్చేశారు. అంసెబ్లీ వేదిక‌గా ఆయ‌న విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ఇచ్చుడు.. స‌చ్చుడు.. అంటూ.. త‌న‌దైన […]Read More

Political News

తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా.. శాశ్వితంగా రాజకీయాలకు గుడ్ బై’

ఎప్పుడూ అనని.. చేయని సవాల్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఓఆర్ఆర్ ను ముప్ఫై ఏళ్ల లీజుకు ఒక సంస్థకు ఇవ్వటంపై టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. వేలాది కోట్ల రూపాయిల స్కాంగా అభివర్ణించటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఆయన హెచ్ఎండీఏ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ దీనిపై విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా […]Read More

Political News

అత్తోరింటివైపు చూస్తున్న కేసీఆర్… కన్ ఫాం చేస్తోన్న సీనియర్!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ […]Read More

Political News

తెలంగాణ కార్మికులను రెచ్చగొడుతున్న కేసీఆర్

ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికుల వ్యవహారం భలే విచిత్రం గా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది . నిజానికి ఈ నిర్ణయమే నూరు శాతం రాజకీయమని అందరికి తెలుసు . ఎందుకంటే సంవత్సరాలు తరబడి ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడాన్ని కేసీఆర్ యే స్వయంగా వ్యతిరేకించారు . భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని ఎన్నో సార్లు స్పష్టంచేశారు . అలాంటిది సడన్గా ఇప్పుడు ఎవ్వరు […]Read More