Tags :BHOLASHANKAR

Movie News

భోళా.. చివరి నిమిషంలో ఈ టెన్షనేంటో!

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలకు ముందే ఊహించని స్థాయిలో నలు వైపులా కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే అందులో కొన్ని సినిమాకు ప్రమోషన్స్ గా ఉపయోగపడినప్పటికీ మరికొన్ని ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది సినిమా విడుదలయితే కానీ అర్థం కాదు. ముందుగా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు ఏజెంట్ కారణంగా సినిమా నిర్మాతకు కూడా ఊహించని స్థాయిలో […]Read More

Movie News

పాటే ప్రాణమైపోతోంది సినిమాకు

సినిమాకు పాట ఎప్పుడూ ప్రాణమే. మూకీ సినిమా టాకీగా మారిన నాటిన దగ్గర నుంచి సినిమాలో సంగీతానికి ప్రాధాన్యత పెరుగుతూనే వస్తోంది. కానీ ఇప్పుడు మరో విధంగా ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటిటి మాధ్యమం, డిజిటల్ యుగంలోకి ప్రవేశించిన తరువాత సినిమాల ఓపెనింగ్ అన్నది చాలా కీలకంగా మారింది. బజ్ తీసుకువచ్చి, మాంచి ఓపెనింగ్ సాధించాలంటే కనీసం ఒక్క పాట అన్నా వైరల్ కావాల్సిందే. అదే కనుక రెండు మూడు పాటలు హిట్ అయితే ఇక వెనుతిరిగి చూడనక్కరలేదు. […]Read More