తెలంగాణలో ఎన్నికలు దగ్గపరడుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ అందుకు తగిన కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మరోవైపు వరాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆయన తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి లక్ష్యం కోసం పాటుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విశ్లేషకులు […]Read More