ఆయనకు ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారని జనసేన నేతలు మండిపడుతున్నారు సరిగ్గా పదకొండు నెలల తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారు. ఆయన 2022 సెప్టెంబర్ 15న విశాఖ వచ్చారు. అపుడు జరిగిన ఉద్రిక్తలు టెన్షన్ అందరికీ తెలిసిందే. పవన్ ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులో ఉన్న హొటల్ కి ర్యాలీగా చేరుకున్న సందర్భంలో పోలీసుల ఆంక్షలు దానికి జనసైనికులు మండిపడిన తీరు అన్నీ ఇపుడు అందరికీ […]Read More
Tags :andhrapradesh
ముఖ్యమంత్రి ఆఫీస్ ఎక్కడ అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత అమరావతిలోని సచివాలయానికి వెళ్లిన సందర్భాలు బహు తక్కువ. ఆయన తాడేపల్లిలో కట్టుకున్న నివాసంలోనే క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేసుకుని గత నాలుగేళ్ళుగా అక్కడ నుంచే పాలించారు. ప్రతీ రోజూ అక్కడే వివిధ శాఖల మీద సమీక్షా సమావేశాలు కూడా జరిగాయి. ఇక విశాఖకు ముఖ్యమంత్రి మకాం మారుస్తున్నారు అన్నది కొత్త వార్త. ఇది నిజమే అన్నట్లుగా విశాఖలోని రుషికొండ […]Read More
పోలవరం ప్రాజెక్ట్ తన బిడ్డ అని ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెంటనే కౌంటర్ ఇచ్చెశారు. నీవు కన్న కల కాదుగా పోలవరం అని రిటార్ట్ వేశారు. పోలవరం వైఎస్సార్ మానస పుత్రిక అని ఎలుగెత్తి చాటారు. అయితే 2014 నుంచి 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ పనులు తన హయాంలో ఊపందుకున్నాయని చంద్రబాబు క్లెయిం చేసుకుంటున్నారు. తాను ఉండగా వేగంగా సాగిన పనులను వైసీపీ […]Read More
మరి.. జగన్ సర్కారు దీనికి విరుగుడు చర్యలు ఏం చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలోని జగన్ సర్కారుకు కొత్త టెన్షన్ తీసుకొచ్చే ప్రకటన ఒకటి విడుదలైంది. జగన్ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయ.. ఉద్యోగ సంఘాలు చేపట్టిన మహా ధర్నా సందర్భంగా చోటు చేసుకుంది. తాను అధికారంలోకి వచ్చిన వారంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. దీనిపై […]Read More
ఏపీలో రాజకీయ సందడి బాగానే సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న తెలంగాణా కంటే కూడా ఏపీ రాజకీయ నేతలే తొందర పడిపోతున్నారు. చంద్రబాబు అయితే గత ఏడాది నుంచి జనంలోనే ఉంటూ వస్తున్నారు. ఇపుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ టీడీపీని పైకి లేపాలని చేస్తున్న ప్రయత్నాలతో ఏపీలో అటూ ఇటూ కలియతిరుగుతున్నారు. జగన్ అయితే పర్యటనలు పెద్దగా పెట్టుకోవడంలేదు. అధికార పార్టీకి ప్రస్తుతానికి ఆ అవసరం లేదని అంటున్నారు. ఆయన జిల్లాలలో జరిగే […]Read More