Tags :Ananddevarkonda

Movie News

మ‌రో రెండేళ్ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి షురూ!

ఇప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అంటే చేసుకోను..చూద్దాం అనే మాట‌ల‌కు బ‌ధులుగా రెండు.. మూడేళ్ల‌లో పెళ్లి చేసుకుంటాని కాన్పిడెంట్ గా చెబుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ వివాహానికి వెళాయేనా? పెళ్లి విష‌యంలో యంగ్ హీరో ఆలోచ‌న మారిందా? అంటే అవుననే తెలుస్తోంది. రెండేళ్ల క్రితం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటే? ఇప్ప‌ట్లో చేసుకోన‌ని…ధాంపత్య జీవితంలో ఒడిదుడుకుల గురించి పెద్ద లెక్చ‌ర్ ఇచ్చాడు. త‌న‌కంటే ముందే త‌న త‌మ్మ‌డు ఆనంద్ దేవ‌ర‌కొండ పెళ్లి అవుతుంద‌ని… ఆ త‌ర్వాత అన్ని అనుకూలిస్తే చేసుకుంటాను […]Read More