Hyderabad High Alert: హైదరాబాద్‎లో పోలీసుల హై అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడంచెల భద్రత!

 Hyderabad High Alert: హైదరాబాద్‎లో పోలీసుల హై అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడంచెల భద్రత!

భారత్, పాక్ యుద్ధం ఎఫెక్ట్‌తో హైదరాబాద్‎లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేస్‌లు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ కారిడార్, రక్షణ సంస్థల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *