HYD: 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు..ఐపీఎల్ మ్యాచ్ ల సెక్యూరిటీ Political News reddys talk March 22, 2025 0 16 0 minute read ఎప్పటిలానే కొన్ని ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో కూడా జరగనున్నాయి. ఉప్పల్ లో జరిగే ఈ మ్యాచ్ లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 2700 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.