హిందూ మతంలో మంగళవారం సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడింది. హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ప్రయోజనాలు లభిస్తాయని ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. మీరు కూడా హనుమంతుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మంగళవారం రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం హిందూ మతంలో మంగళవారం సంకటమోచన హనుమంతుడికి అంకితం చేయబడినదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం , ప్రయోజనాలు […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు కొన్ని పనులలో వెనుకాడకుండా ముందుకు సాగుతారు. అది మీకు ఇబ్బంది కలిగించొచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన చర్చలో పాల్గొంటే, మీ అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచాలి. వ్యాపారవేత్తలకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబ సభ్యుడిని ఏదైనా అడిగితే, ఓపిక పట్టాలి. మీరు ముందుగా ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే, ఈరోజు అది తప్పు […]Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ అయ్యాయి. రెండు రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాల్లో కదలిక, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం […]Read More
School Reopen: మోగిన బడిగంట.. స్టూడెంట్స్కు విద్యాశాఖ గ్రాండ్ వెల్కమ్! భలేగా ముస్తాబైన
విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు పాఠశాలలు రెడీ అయ్యాయి. కొత్త విద్యాసంవత్సరంలో కొన్ని పాత సమస్యలు స్వాగతం చెబతున్నా.. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటోంది విద్యాశాఖ.. హైదరాబాద్, జూన్ 12: సెలవుల సంబురం ముగిసింది. విద్యార్థులు బడిబాట పట్టే టైం వచ్చేసింది. మరికాసేపట్లో బడిగంట మోగనున్న వేళ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టూడెంట్స్ గ్రాండ్ వెల్ కమ్ […]Read More
వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు రావడం సహజం. ముఖ్యంగా ముఖం పై ముడతలు పడటం చాలా మందిని కలవరపెడుతుంది. దీనికి ఖరీదైన క్రీములు, లోషన్లు వాడటం కంటే.. ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో చిట్కాలు పాటించడం ఆరోగ్యానికి మంచిది. బయట దొరికే స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి. ఇవి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోగా చర్మానికి హాని కలిగించవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకునే సహజ ప్యాకులు, మసాజ్ ఆయిల్స్ చర్మాన్ని మృదువుగా […]Read More
ఉదయం పూట ఇంట్లో అందరూ బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో ఆరోగ్యకరమైన టిఫిన్ త్వరగా చేయాలంటే చాలా మంది కంగారు పడుతుంటారు. ముఖ్యంగా దక్షిణ భారత వంటలు అంటే పిండి నానబెట్టి, పులియబెట్టి, ఎక్కువ సమయం పడుతుందనే అపోహ ఉంటుంది. కానీ కొన్ని సులభమైన టిఫిన్ ఐటెమ్స్ నిజానికి 15 నిమిషాల్లోనే సిద్ధమవుతాయి. మిగిలిపోయిన అన్నం ఉంటే చాలు ఇది సులభంగా తయారవుతుంది. ఒక పాన్ లో నూనె వేయాలి. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, వేరుశెనగలు […]Read More
భారత ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రతను 20°C నుండి 28°C కి పరిమితం చేసే నిబంధనలను పరిశీలిస్తోంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం అనేక ఏసీలు 16°C వరకు ఉష్ణోగ్రతను తగ్గించే అవకాశాన్ని కల్గి ఉంటాయి. ఈ కొత్త నిబంధనలు శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడతాయి. కాలంతో సంబంధం లేకుండా చాలా మంది ఏసీ వాడుతుంటారు. మధ్యతరగతి వాళ్లు కేవలం వేసవి కాలంలోనే ఏసీ వాడుతుంటారు. ప్రస్తుతం మారిన […]Read More
అయితే, ఎక్కువ కెఫిన్ తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. బెల్లం పాలు తాగడం ద్వారా కూడా నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ తీవ్రంగా ఉన్నపుడు వేడి పాలలో కొద్దిగా బెల్లం వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇలాంటి తలనొప్పి ఎక్కువగా డీహైడ్రేషన్ వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. […]Read More
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు. కానీ వాటిని వండేటప్పుడు వచ్చే ఘాటు వాసన వంటింట్లో కాదు.. ఇంటి అంతటినీ నింపేస్తుంది. ఈ వాసన వల్ల కొంత మందికి చిరాకు వస్తుంది. వాంతులు వచ్చినట్లు అనిపించవచ్చు. దీంతో చేపలను ఇంట్లో వండాలని అనుకున్నా.. ఆ వాసన వల్ల వెనకడుగు వేయాల్సి వస్తుంది. అయితే వాసనను తగ్గించే కొన్ని పద్ధతులు మన ఇంట్లోనే ఉన్నాయి. ఈ పద్ధతులు వంటింట్లో సహజంగా వాడే పదార్థాలతో సులభంగా పాటించవచ్చు. ఇప్పుడు […]Read More
నడక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే చాలా సులభమైన వ్యాయామం. శరీరాన్ని చురుకుగా ఉంచడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఏదైనా హద్దుకు మించి చేస్తే దాని ప్రభావం చెడుగా మారే అవకాశం ఉంది. అదే విధంగా అతి ఎక్కువగా నడవడం వల్ల కూడా శారీరక సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 10,000 అడుగులు నడవాలని అనుకుంటారు. కానీ ఇది అందరికీ ఒకేలా వర్తించదు. మీ వయస్సు, […]Read More