Devaragattu Bunny Utsavam : దేవరగట్టు కర్రల సమరానికి రంగం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి బన్ని ఉత్సవం నిర్వహణకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కర్రల యుద్ధంలో హింసను తగ్గించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. Devaragattu Bunny Utsavam : కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏటా దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో అర్ధరాత్రి వేళ మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు స్థానిక గ్రామాల ప్రజలు కర్రలతో […]Read More
Nijam Gelavali: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుండి నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. చంద్రబాబు అరెస్టుపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కక్ష సాధింపులతోనే కేసు పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిజం గెలవాలి పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. Nijam Gelavali: నారా భువనేశ్వరి నేటి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం ద్వారా టీడీపీ శ్రేణుల్ని యాక్టివేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలలో మూడు […]Read More
TS Schools Ragi Java : తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపు కబురు అందించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాగి జావను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇటీవలే దసరా కానుకగా ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించింది. అయితే విద్యార్థుల్లో రక్తహీనతను నివారించడమే లక్ష్యంగా ” అల్పాహార పథకం ” , ” రాగి జావ ” కార్యక్రమాలకు ప్రభుత్వం […]Read More
తెలంగాణ ఎన్నికలు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2023 ప్రధాన ఎన్నికల ప్రక్రియ తేదీ ప్రధాన ఎన్నికల ప్రక్రియ 03.11.2023 నామినేషన్ పత్రాల సమర్పణకు చివరి తేదీ 10.11.2023 నామినేషన్ పరిశీలన 13.11.2023 అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ 15.11.2023 పోలింగ్ తేదీ 30.11.2023 కౌంటింగ్ తేదీ 03.12.2023Read More
TS Assembly Elections : బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు… లీకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓరుగల్లు వేదికగా ప్రకటించే మేనిఫెస్టోలో రైతులతో పాటు పెన్షన్ దారులకు పెద్దపీట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఈ విషయంలో […]Read More
BJP First List : బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. 40 మందితో ఉన్న ఈ లిస్ట్ ను రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపినట్లు సమాచారం. వీటిలో స్వల్ప మార్పులతో అధిష్టానం అంగీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. BJP First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో బీజేపీ అభ్యర్థుల ఖరారుకు సిద్ధమైంది. 40 మందితో బీజేపీ తొలి జాబితా సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ […]Read More
Oct 09, 2023 08:26 AM IST Share on Twitter Share on Facebook Share on Whatsapp మమ్మల్ని ఫాలో అవ్వండి TS Assembly Election Schedule: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మరికాసేపట్లో మోగనుంది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. TS Assembly Election Schedule: తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది.అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు […]Read More
TSGENCO Recruitment 2023 Updates: తెలంగాణ జెన్ కో నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటనను జారీ చేసింది. అక్టోబరు 7వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 3ను పరీక్ష తేదీగా ప్రకటించారు. TSGENCO Chemist Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్( జెన్కో) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 60 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబరు 7వ […]Read More
MP Raghu Rama Krishna Raju : ఏపీలో ఇంకా 50 శాతం ఉద్యోగులకు జీతాలు అందలేదని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రూ.71 వేల కోట్లు అప్పు చేసినా సగం మందికి కూడా జీతాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. MP Raghu Rama Krishna Raju : ఏపీలో ఇంకా 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందలేదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. ఏడో తేదీ వచ్చినా ఉద్యోగులకు […]Read More