Rythu Bandhu Funds Updates : రబీ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు డబ్బుల జమ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసేందుకు సిద్ధమైంది. Rythu Bandhu Funds Updates : రైతుబంధు స్కీమ్ కు సంబంధించి వ్యవసాయశాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రబీ సీజన్ కు సంబంధించి డబ్బుల జమ అంశంపై ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటంతో… నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆయా […]Read More
మనందరికీ కమ్మటి కాఫీ రుచి పరిచయమే. కానీ గ్రీన్ కాఫీ గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. ఇటీవల కాలంలో బరువు తగ్గాలని అనుకునే వారు మాత్రం దీన్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా కాఫీ గింజలు నల్లగా ఉంటాయి. అయితే చెట్టు నుంచి కోసేప్పుడు అవి పచ్చగానే ఉంటాయి. వాటిని ఎండబెట్టి రోస్ట్ చేసేసరికల్లా దానిలో పరిమళం ఇంకా పెరిగి నల్లగా తయారవుతాయి. అందువల్లనే కాఫీకి ఆ రుచి, రంగు వస్తాయి. అయితే వీటిని రోజ్ట్ […]Read More
Nizamabad Rains : నిజామాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ప్రధాన రహదారుల్లో చెట్లు కూలడంతో వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. Nizamabad Rains : నిజామాబాద్ నగరాన్ని వడగండ్ల వర్షం ముంచెత్తింది. వడగండ్ల వానకు తీవ్ర గాలి దుమారం తోడవడంతో నగరం అల్లకల్లోలంగా మారింది. 15 నిమిషాల్లో నగరం బురదమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. ప్రధాన […]Read More
AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. మరో ఐదారు రోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు భారీ వర్షాలు కురవొచ్చని, వరి కోతలు సత్వరమే పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాకు తుఫాను ముప్పు (HT_PRINT) AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా […]Read More
ఎంత ప్రాధాన్యత ఇస్తామో, జుట్టు పెరుగుదలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. జుట్టు సంరక్షణకు సమయం ఇవ్వకపోతే జుట్టు చాలా త్వరగా పాడైపోతుంది. మందార నూనెతో జుట్టు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొన్ని ముఖ్యమైన నూనెలు జుట్టు మెరుపు, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. రసాయన ఆధారిత నూనెలను ఉపయోగించకుండా, మీ జుట్టుకు తేలికపాటి, మరింత ప్రభావవంతమైన మూలికా నూనెలను పూయడం మంచిది. జుట్టుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఆరోగ్యం కూడా చాలా త్వరగా […]Read More
వాతావరణం చాలా చల్లగా ఉండడంతో చాలా మంది దగ్గు, తుమ్ము, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు రోజూ చాలా మంది ఆస్పత్రికి వెళ్లి మరీ మాత్రలు వేసుకుంటున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటికి వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి మాత్రలు వేసుకునే బదులు.. ముందుగా హోం రెమెడీస్‌ను ప్రయత్నించడం మంచిది. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు వంటగది ఉత్పత్తులతో పరిష్కారాలు కనుగొన్నారు. మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే […]Read More
Breakfast Soups: శీతాకాలంలో అల్పాహారంలోకి చేసుకోలిగేవి ఓట్స్ సూప్, క్రీమీ మష్రూమ్ సూప్. వీటిని రుచిగా, వేడిగా ఎలా చేసుకుని సర్వ్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూసేయండి చలికాలంలో ఉదయాన్నే అల్పాహారంలోకి ఏదైనా వేడివేడిగా కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ వేడి వేడి సూప్స్ చేసుకోండి. ఇంటిల్లీపాదీ లాగించేయొచ్చు. వీటితో కడుపు కూడా నిండిపోతుంది. ఇప్పుడు చాలా సింపుల్ గా సిద్ధమయ్యే ఆరోగ్యకరమైన రెండు రకాల సూపులు ఎలా చేసుకోవాలో చూసేయండి. 1. ఓట్స్ సూప్: కావాల్సిన […]Read More
Ajwain Leaves Benefits In Telugu : మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రకృతి మనకు వివిధ మూలికలను ఇచ్చింది. వాటిలో తులసి, వాము మొదలైన మొక్కలు సాధారణంగా చాలా చోట్ల కనిపిస్తాయి. చాలా రకాల మెుక్కల ఆకులు ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. తులసి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. కానీ వాము ఆకుల గురించి విన్నప్పటికీ, చాలా మందికి దాని […]Read More
PM Modi Tour : ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో పాటు ప్రధాని రోడ్ షో కారణంగా రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటల పాటు మూసివేయనున్నారు. PM Modi Tour : హైదరాబాద్ లోని రెండు మెట్రో రైలు స్టేషన్లను రెండు గంటల పాటు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు […]Read More
Woman lost Hair: బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దొంగతనం అందరిని షాక్‌కు గురి చేసింది. ఇంతకాలం భక్తుల జేబులో పర్సులు, మెడలో గొలుసులు, ఖరీదైన చెప్పులు మాయం కావడం సాధారణం అయిపోయినా ఇప్పుడు ఏకంగా పొడవాటి జడను మాయం చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చిన కుటుంబానికి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తురాలి జడను గుర్తు తెలియని వ్యక్తి కత్తిరించుకుని పోయాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. రాజమండ్రికి చెందిన […]Read More