అసలే వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. 78 ఏళ్ల వనమా ఎన్నికను చెల్లదని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని అందుకనే ఎన్నికను కొట్టివేస్తున్నట్లు సంచలన తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నికను రద్దు చేయడమే కాక.. ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగానూ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ లోకి వనమా వెంకటేశ్వరరావు […]Read More
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించేందుకు తెలంగాణా పీసీసీ తీర్మానించింది. బీసీల జనాభా రీత్యా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను మూడు సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేసినట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు. బీసీలకు వీలైనన్ని సీట్లు కేటాయించటంలో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ నాయకత్వం నమ్ముతున్నట్లు మల్లు చెప్పారు. అయితే బీసీ నేతలు డిమాండ్ చేసినట్లుగా మూడు సీట్లు కాకుండా రెండింటికి పరిమితం చేయాలని పార్టీ తీర్మానంచేసిందన్నారు. బీసీ […]Read More
ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ఇటీవల హడావుడిగా అధ్యక్షుణ్ని మార్చేసింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన సారథ్యంలోనే పార్టీ తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోబోతుందని స్పష్టం చేసింది. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరూ అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. సొంత పార్టీలో సీనియర్ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన […]Read More