గతంలో వాటర్ ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం బిందెలతో, జుట్లు పట్టుకుని కొట్టుకోవటం చూసేవాళ్లం. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకం పుణ్యాన.. అలాంటి సీన్లే మళ్లీ చూసే భాగ్యం కలుగుతోంది. రోజూ ఏదో ఓ బస్సులో సీట్ల కోసం మహిళలు జుట్లూ జుట్లు పట్టుకుని కొట్టుకోవటం సర్వసాధారణంగా మారింది. అయితే.. తాజాగా జహీరాబాద్ బస్సులో జరిగిన కుస్తీ మాత్రం డబ్ల్యూడబ్ల్యూఈకి ఏమాత్రం తగ్గలేదండోయ్. పిల్లల్ని పక్కన పడేసి.. వాళ్లు ఏడుస్తున్నా, జుట్లు చెరిగిపోతున్నా.. బట్టలు చిరిగిపోతున్నా.. […]Read More
Condom Orders in Swiggy: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చాలా గ్రాండ్‌గా జరుపుకుంది యువత. అయితే.. చుక్కా, ముక్కాతో గట్టిగానే ఎంజాయ్ చేశారు. అయితే.. ఫుడ్ విషయంలో మాత్రం ఎప్పటిలాగానే తగ్గేదేలే అన్న యువత.. బిర్యానీనే జై కొట్టింది. హైదరాబాద్‌లో నిమిషానికి 1244 బిర్యానీలు ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. బిర్యానీలతో పాటు అంతే స్థాయిలో ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్‌ల ఆర్డర్లు కూడా వచ్చినట్టు స్విగ్గీ పేర్కొంది.’ Biryani Orders in Swiggy: […]Read More
TS MHSRB Staff Nurse Merit List: తెలంగాణ స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్ జాబితా విడుదల.. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ఇదే Staff Nurse Result 2023 : స్టాఫ్‌నర్సుల మెరిట్ జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB).. ఈరోజు (డిసెంబరు 28) విడుదల చేయనుంది. వివరాల్లోకెళ్తే.. TS MHSRB Staff Nurse Merit List: తెలంగాణ స్టాఫ్‌నర్సు పోస్టుల మెరిట్ జాబితా విడుదల.. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ఇదే TS MHSRB […]Read More
Indian Oil Corporation : ఐఓసీఎల్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 1603 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రధానాంశాలు: ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 1603 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన 2024 జనవరి 5 దరఖాస్తులకు చివరితేది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ […]Read More
Chepala Gravy: చేపలు పులుసు చేయడం సులువే కానీ, చేపల ఇగురు వండడం మాత్రం కాస్త కష్టం. దాని రెసిపీ ఎలాగో తెలుసుకోండి. చేపల గ్రేవీ రెసిపీ (Spice eats/Youtube) Chepala Gravy: ఎక్కువ మంది చేపల పులసును చేసుకునేందుకు ఇష్టపడతారు కానీ చేపల ఇగురు ఎక్కువగా వండుకోరు. పర్ ఫెక్ట్ గా వస్తుందో రాదో అనే సందేహం. ఇగురు చిక్కగా రావాలంటే వండే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. చేపల ఇగురు టేస్టీగా, చిక్కగా ఎలా చేయాలో […]Read More
Chitti Punugulu In Telugu : ఇడ్లీ, దోశ, వడ, పునుగు ఎలా చేయాలో అందరికీ తెలుసు.. కానీ ఒక్కో ఏరియాలో వీటిని ఆ ఏరియా ఒరిజనల్ స్టైల్లో చేస్తారు. ఈరోజు మనం విజయవాడ ఫేమస్ చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందాం.. పునుగులు Chitti Punugulu: విజయవాడ ఫేమస్ చిట్టి పునుగులు.. ఒరిజినల్ స్టైల్లో చేద్దామాఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అక్కడి ఆలయాలు, ఆహారాలు ఆ ప్రాంతాన్ని ఫేమస్ చేస్తాయి. ఈరోజు మనం […]Read More
KTR : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ క్యాడర్ లో ఇంకా చర్చ జరుగుతోంది. తాజాగా కేటీఆర్ ట్వీట్ కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. కేటీఆర్ KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలను నమ్మిన ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు. మూడోసారి అధికారంలోకి వస్తామని భావించిన బీఆర్ఎస్ కు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాతీర్పుపై అప్పట్లో బీఆర్ఎస్ నేతలు భిన్నంగా స్పందించారు. త్వరలోనే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం […]Read More
AP Pension Hike : ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుంచి పింఛన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 3న కాకినాడలో పింఛన్ పెంపు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. AP Pension Hike : పింఛన్ లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుకను మరో రూ.250 పెంచి రూ.3 వేలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుంచి 8 […]Read More
Mokkajonna Garelu: ఎప్పుడూ మినప్పప్పుతో చేసే గారెలు తింటే బోర్ కొట్టేస్తుంది, ఒకసారి మొక్కజొన్న గారెలు తిని చూడండి Mokkajonna Garelu: మొక్కజొన్న నుంచి తీసిన గింజలతో చేసే మొక్కజొన్నగారెలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులువు. మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మొక్కజొన్న గారెలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న గింజలు – […]Read More
Mega DSC : రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తండా అయినా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి Mega DSC : తెలంగాణలోని అన్ని పంచాయతీల్లో బడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎంత చిన్న […]Read More