TS Mlas Criminal Cases : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. TS Mlas Criminal Cases : తెలంగాణలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. ఆ 80 మందిలో 16 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ ఉద్యమం, మోడల్ కోడ్ నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి కేసులు ఉన్నాయని […]Read More
అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియాస్ బర్రెలక్క… మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. Barrelakka:బర్రెలక్క(కర్నె శిరీష)… మొన్నటి వరకు ఈ పేరు మార్మోగింది. ఉద్యోగాల భర్తీ విషయంలో బర్రెలను కాస్తూ ఆమె తీసిన ఓ వీడియో సంచలనంగా మారటంతో పాటు… రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారారు. ఈ విషయంలో ఆమెకు నిరుద్యోగుల నుంచి భారీగా మద్దతు కూడా వచ్చింది. మరోవైపు విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. […]Read More
Chandrababu : తుపాను సన్నద్ధతలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. బాధితులకు కనీసం భోజనాలు కూడా ఏర్పాటుచేయలేకపోయిందన్నారు. Chandrababu : తుపాను బాధితులకు తక్షణ అవసరం అయిన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుపానుపై ప్రభుత్వ సన్నద్ధతా లేదని, బాధితులకు సాయం కూడా అందడంలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిచౌంగ్ తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో చంద్రబాబు […]Read More
AP SI Results : ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఎస్సై ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. AP SI Results : ఏపీలో ఎస్సై ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసినట్లు హైకోర్టు తెలిపింది. ఎస్సై ఫలితాలను విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాల్లో ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల తరఫున […]Read More
Paddy Procurement : రంగు మారిన, తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. Paddy Procurement : మిచౌంగ్ తుపాను నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తేమ ఉన్నా, రంగు మారిన ధాన్యం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నామన్నారు. మిచౌంగ్ తుపాను బాధిత రైతులను […]Read More
Michaung Cyclone Live news Updates: మిచాంగ్ తుఫాను ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. Tue, 05 Dec 202308:26 PM IST పాలకొల్లులో సుడిగాలులు బీభత్సం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడిలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. సానివాడలో సుడిగాలితో కొబ్బరి చెట్లు […]Read More
Schools Holiday : మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కూడా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు Schools Holiday : మిచౌంగ్ తుపాను ఏపీపై విరుచుకుపడింది. తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మిచౌంగ్ సృష్టించిన అల్లకల్లోలం రైతాంగాన్ని నిండా ముంచింది. తుపాను తీరం దాటిన ఈదురు గాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం […]Read More
AP Fibernet Scam Latest News:ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్ను ఎగ్గొట్టిన వారిపై ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ చర్యలు తీసుకుంది. ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు రూ.34 కోట్ల జరిమానాను విధించింది. ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో కీలక పరిణామం AP Fibernet Scam : ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కొరడా ఝుళిపించింది. ఈ కేసులో పన్ను ఎగ్గొట్టారన్న […]Read More
ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Wednesday, December 6, 2023) మీ ఈర్ష్య గల […]Read More
Revanth Struggles:రేవంత్‌కు తప్పని ఎదురు చూపులు, ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుతారా? Revanth Struggles: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. సిఎల్పీ భేటీలో కొలిక్కి వస్తుందని భావించిన ఎంపికకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అడ్డు పడటంతో రేవంత్ భవితవ్యం సందిగ్ధంలో పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు విభేదాలను పక్కన పెట్టి ఒక్కటైన నేతలు, గెలిచిన తర్వాత సిఎం […]Read More