Kite festival: సంక్రాంతి పండుగ రోజు పతంగులు ఎగురవేస్తున్నారా? అయితే మీరు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు అరికట్టండి. అంతర్జాతీయ పతంగుల పండుగలో సందడి (PTI) సంక్రాంతి పండుగ సంబరాలు అంటే గాలిపటాలు ఎగరవేయకుండా ఉండలేరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు గాలి పటాలు ఎగరేస్తూ సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి రోజు నీలాకాశం మొత్తం రంగు రంగుల గాలి పటాలతో కనువిందు చేస్తుంది. గుజరాత్ లో సంక్రాంతి సందర్భంగా పతంగుల పండుగ చేస్తారు. మూడు […]Read More
Bhogi Celebrations 2024 in AP : మంత్రి అంబటి మరోసారి అదిరిపోయే స్టెప్పులు వేశారు. సత్తెనపల్లిలో నిర్వహించిన బోగీ వేడుకల్లో పాల్గొన్న ఆయన… డ్యాన్సులతో సందండి చేశారు. కోడి పందాలు (Twitter) Minister Ambati Rambabu Dance: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగీ మంటలు వేశారు. మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. పల్లె ప్రాంతాల్లో […]Read More
Sankranti Cock Fight 2024 : ఏపీలో కోడి పందాలు మొదలయ్యాయి. బరిలో కోడి పుంజులు కాలు దువ్వుతున్నాయి. ప్రత్యర్థి కోళ్లను పడగొట్టేందుకు పందెంరాయుళ్లు కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. కోడి పందాలు (Twitter) Sankranti Cock Fight 2024 : ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించారు. ఇక సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో పండుగ […]Read More
PM Modi Visit: ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఏపీతో పాటు కేరళలో పర్యటించే ప్రధాని పలు అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తారు. రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ PM Modi Visit: ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 16న, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళలో పర్యటించనున్నారు. కేంద్ర భాగస్వామ్యంతో నిర్మించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నేషనల్ అకాడమీ […]Read More
Bhogi Festival : భోగి పండుగ నాడు ఊరూవాడ… భోగి మంటలు వేస్తుంటారు. ఇంట్లోని పాత వస్తువులను, పాత కలపను ఈ మంటల్లో వేస్తారు. అయితే అసలు భోగి మంటకు ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం. భోగి మంటలు Bhogi Festival : సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఆ రోజు చలి తార స్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉద్ధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు […]Read More
TSRTC : సంక్రాంతి రద్దీ దృష్ట్యా శనివారం ఒక్కరోజే టీఎస్ఆర్టీసీ 1861 ప్రత్యేక బస్సులు నడిపినట్లు సజ్జనార్ తెలిపారు. నిన్న ఒక్కరోజే 52.78 లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు. టీఎస్ఆర్టీసీ TSRTC : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో శనివారం ఒక్క రోజే 1861 ప్రత్యేక […]Read More
Khammam Cock Fights: తెలంగాణ పందెం రాయుళ్లు.. ఆంధ్ర సరిహద్దుల్లో ఏర్పాట్లు.! Khammam Cock Fights: కోడి పందాల సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత ప్రత్యేకం అని అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ కోడి పందాలకు ఆకర్షితులవుతున్న పరిస్థితి నెలకొంది. Khammam Cock Fights: తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆంధ్ర ప్రాంత గ్రామాల్లో కోడి పందాలు ముమ్మరంగా నిర్వహిస్తున్న నేపద్యంలో తెలంగాణ రాష్ట్ర జనం సైతం శివారు […]Read More
Sankranthi: సంక్రాంతికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వంటకాన్ని వండుకుంటారు. కచ్చితంగా వీటిని సంక్రాంతి రోజూ నివేదిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సంక్రాంతి వేడుకలు (Unsplash) Sankranthi: సంక్రాంతి మన దేశంలోనే పెద్ద పండుగ. కేవలం భారత్ లోనే కాదు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో కూడా సంక్రాంతిని నిర్వహించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పెద్ద పండుగ. ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పిండివంటలు వండుతారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పిండివంట సంక్రాంతి స్పెషల్గా […]Read More
Sankranti recipes: సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా సకినాలు, అరిసెలు చేసుకుని తీరాల్సిందే. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్ గా ఇలా చేసేసుకోండి. Sankranti recipes: తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, ఘుమఘుమలాడే పిండివంటలు, ఇంటి నిండా బంధువులు, తోబుట్టువులతో సందడి వాతావరణం నెలకొంటుంది. పండుగ సందర్భంగా రుచికరమైన పిండి వంటలు చేసుకుని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అరిసెలు, జంతికలు, లడ్డూలు, చెక్కలు […]Read More
GI tag for Red ant Chutney: ఎర్ర చీమల చట్నీ అనగానే మనకు అదోలా ఉంటుంది కానీ ఒడిశా వాళ్లకు మాత్రం ఇది ఎంతో ఇష్టం GI tag for Red ant Chutney: ఎర్ర చీమల చట్నీని మన దేశంలో ఒడిషాలో అధికంగా తింటారు. అలాగే గిరిజన తెగలకు చెందిన ప్రజలకు ఈ ఎర్ర చీమల చట్నీ అంటే ఎంతో ఇష్టం. పురాతన కాలం నుండి ఎర్ర చీమలతో చట్నీ చేసుకొని తినడం వారికి […]Read More