భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు పెళ్లి చేసుకోవడంపై గతంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది దేశం పాక్ జాతీయుడిని సానియా వివాహం చేసుకోవడంపై పలు హిందూ సంఘాలు, పలువురు భారతీయులు మండిపడ్డారు. అయితే, ఈ జంట విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో […]Read More
కాంగ్రెస్ పాతకాపులు జనసేన వైపు చూస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ నేతలు వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా వీళ్ళిద్దరు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేయవచ్చు. విషయం ఏమిటంటే బాలశౌరి ఇపుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీ. అయితే వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ లో కూడా ఎంపీగా చేశారు. దివంగత ముఖ్యమంత్రి […]Read More
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీకి సెగ తగులుతోంది. ఇదేదో రాజధాని అమరా వతి అనుకూల వర్గం నుంచి ఎదురవుతున్న సెగ కాదు. సొంత పార్టీలో సొంత నేతల నుంచే వస్తున్న అసమ్మతి. సిట్టింగు ఎమ్మెల్యేలపై ఒకటి రెండు చోట్ల… కొత్తగా ప్రకటించిన అభ్యర్థులపై మరోచోట.. ఇలా.. పార్టీలో అసమ్మతి భారీ ఎత్తున కొనసాగుతుండడం గమనార్హం. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు కు టికెట్ ఇవ్వొద్దంటూ.. సొంత నేతలే వ్యతిరేకిస్తున్నారు. “గత ఎన్నికల్లో జెండా భుజాన […]Read More
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలను ఎవరు నడిపిస్తున్నారు? ఎన్నికలకు ముందు ఆమెను నడిపించేవారు ఎవరు? అన్న అంశాలపై క్లారిటీ వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడు.. ఆయనతో అవినాభావ సంబంధాలు ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావే ఇప్పుడు కూడా ఆప్తుడిగా మారుతున్నారనేది స్పష్టమైంది. ఆ ఆత్మే.. ఈ షర్మిలను నడిపిస్తోందని, నడిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీ బాధ్యతలను షర్మిలకు అప్పగించినా.. కీలక నేతలు ఆమెకు అండగా నిలబడతారనే అంశం […]Read More
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. ఇక నుంచి రూల్స్ బ్రేక్ చేస్తే.. కేసులు నమోదు చేయటంతో పాటు జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రధానాంశాలు: హైదరాబాద్ నగరంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జైలుకు కూడా పంపుతామన్న పోలీసులు హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించినా.. ట్రాఫిక్ రద్దీ మాత్రం […]Read More
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కారణంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. సచివాలయంలో ఆటో డ్రైవర్ జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రధానాంశాలు: మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఇబ్బందుల్లో ఆటో డ్రైవర్లు మంత్రి పొన్నం కీలక హామీ ఆటో డ్రైవర్లు, రవాణారంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు నెలల్లోగా పరిష్కరించి […]Read More
Tender Palm Shoots:తేగలు.. శీతాకాలంలోనే దొరికే సీజనల్ ఫుడ్. తేగలు మన ఆహారంలో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. Palmyra Sprout: తేగలు తింటే.. మీ ఎముకలు బలంగా అవ్వడమే కాదు.. షుగర్ కంట్రోల్లో ఉంటుంది..! Tender Palm Shoots: తేగలు.. పల్లెటూరిలో పుట్టి, పెరిగిన వారికి వీటి గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. తెలంగాణలో వీటిని గేగులని కూడా పిలుస్తుంటారు. తాటికాయల్లో టెంకలు ఉంటాయి. వాటిని తీసి మట్టిలో […]Read More
Bhogi Recipes Telugu : సంక్రాంతి వచ్చిందంటే ఇంటిలో రుచికరమైన పిండి వంటలు ఉండాల్సిందే. అయితే భోగి రోజు సైతం కొన్ని రకలా నైవేద్యాలు, పిండి వంటలు చేసుకోవాలి. అవేంటో చూద్దాం.. భోగి పిండి వంటలు పండగలు అంటే పిండి వంటలు ఉండాల్సిందే. ఇక సంక్రాంతి వచ్చిందంటే రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. దీని వెనక సైన్స్ కూడా దాగి ఉంది. ఆరోగ్యానికి మంచి జరిగేందుకు కొన్ని రకాల వంటకాలు పండగపూట తినాలని చెబుతారు. అలాగే […]Read More
Sankranti Wishes Telugu : కొత్త ఏడాదిలో మెుదటి పండగ వచ్చేసింది. సంక్రాంతి వేడుకలు ఊరూవాడ ఘనంగా జరుగుతున్నాయి. అయితే మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కోట్స్ ఇక్కడ ఉన్నాయి. సంక్రాంతి శుభాకాంక్షలు 2024లో మెుదటి పండగ అయిన సంక్రాంతి వేడుకలు మెుదలయ్యాయి. సంక్రాంతి పండుగ రోజున ఎంతో ఆనందంగా ఉంటారు. పంట సంబరం, పశువులు పూజించడం.. ఇలా సంక్రాంతి పండగ ప్రత్యేకతలే వేరు. ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి. రైతుల […]Read More
Sankranti Wishes In Telugu : మకర సంక్రాంతి రోజున మీ ప్రియమైన వారికి నచ్చేలా విష్ చేయండి. మీ కోసం కొన్ని కోట్స్ ఇక్కడ అందిస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటారు. మకర సంక్రాంతి సోమవారం, జనవరి 15 2024న వచ్చింది. సంక్రాంతి రోజు ప్రధానంగా సూర్యునికి అంకితం చేసిందిగా చెబుతారు. ఈ రోజు సూర్య భగవానుని ఆరాధిస్తారు. మీరు మీ […]Read More