Telangana Govt White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి… శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర మొత్తం అప్పులను రూ 6,,71,757 కోట్లుగా పేర్కొన్నారు. Telangana Govt White Paper : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 […]Read More
TSRTC New Record:రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 19న రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. TSRTC New Record: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిఎస్అర్టిసి ) ఆదాయం భారీగా పెరిగింది.ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతిన్నాయి. డిసెంబర్ 9 నుంచి […]Read More
Telangana Assembly Sessions : కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్వేతపత్రం విడుదల సందర్భంగా పలు అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడిన ఉతమ్… తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. Minister Uttam Kumar Reddy in Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగా… అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక అంశాలను ప్రస్తావించారు. శ్వేతపత్రంపై బీఆర్ఎస్ తరపు హరీశ్ రావు సుదీర్ఘంగా […]Read More
Telangana Mahalakshmi Scheme: మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే ఉంటున్నారని చెప్పారు. త్వరలో 2050 కొత్త బస్సులు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. Telangana Mahalakshmi Scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 […]Read More
Telangana Assembly Session Live Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమైంది. మొదట సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై చర్చ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి భట్టి… ఆర్థికస్థితిగతులను వివరించారు. బీఆర్ఎస్ తరపున హరీశ్ రావు మాట్లాడారు. Wed, 20 Dec 202308:19 PM IST శాసనసభ సమావేశాలు వాయిదా తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాళేశ్వరం కార్పొరేషన్ల పేరుతో భారీగా […]Read More
TS Covid Updates: తెలంగాణలో కోవిడ్ కలకలం రేపుతోంది. బుధవారం ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి. TS Covid Updates: దేశ వ్యాప్తంగా అలజడి రేపుతున్న కోవిడ్ తెలంగాణలో కూడా వెలుగు చూసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 06 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరో 42 మందికి సంబంధించిన రిపోర్ట్స్ వెలువడాల్సి ఉంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. […]Read More
Remand For Pallavi prasanth: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టైన బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. Remand For Pallavi prasanth: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్‌లను బుధవారం సాయంత్రం గజ్వేల్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తరలించిన తర్వాత ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ప్రభుత్వ, […]Read More
Weight loss Flours: రోజూవారీ ఆహారంలో కొన్ని రకాల పిండ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం. అవేంటో తెల్సుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమే. అలా దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకనే చాలా మంది బరువు తగ్గడానికి చాలా కష్ట పడుతుంటారు. వ్యాయామాలు చేస్తారు. రకరకాల డైట్లు పాటిస్తూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ కోసం డైట్లను అనుసరించే […]Read More
Winter Sunlight: చలికాలంలో ఎండలో ఉండటం వల్ల మామూలు సమయాల్లో కన్నా లాభాలెక్కువ. ఏ సమయంలో ఎండలో ఉంటే మంచిదో వివరాలు తెల్సుకోండి. ఎండ అనేది మన జీవనానికి ఎంతో అవసరమైన అంశం. మనం తినే ఆహారం పండాలన్నా.. మనలో జీవ గడియారం సక్రమంగా పని చేయలన్నా, మనలో డీ విటమిన్ లోపం రాకుండా ఉండాలన్నా ఇది మనకు ఎంతగానో సహాయ పడుతుంది. అందుకనే ఉదయపు సూర్యుడి ఎండలో కాసేపైనా కూర్చోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ […]Read More
Tomato Chutney : చెట్టినాడ్ టమోటా చట్నీ. ఈ పేరు వినే ఉంటారు.. కానీ చట్నీ ఎలా ఉంటుందో ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇడ్లీ, దోస, వడ అన్ని టిఫిన్స్‌లోకి సరిపోతుంది. చెట్టినాడ్ స్టైల్ లో చేసే ఈ టమోటా చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారాలతో తినడానికి చెట్టినాడ్ టమాటా చట్నీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కావాలనుకునే వారు ఇలా చెట్టినాడ్ టమాట […]Read More