ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓకేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన త్రివేణి అనే వివాహితను లోబరుచుకుని కోరికలు తీర్చుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న త్రివేణి భర్త నాంగ్రేంద్రబాబుపై దాడికి ప్రయత్నించాడు. రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. Khammam: ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి […]Read More
ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. AP News: ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం […]Read More
సుబ్బయ్య గారి హోటల్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్లో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విజువల్స్ బయటపడ్డాయి. ఆ హోటల్లో పరిశుభ్రత లేదని అధికారులు తెలిపారు. సుబ్బయ్య గారి హోటల్లో భోజనం అంటే మామూలుగా ఉండదు. ఆ హోటల్లో ఫుల్ మీల్స్ ఒక్కటే కాదు హోటల్ కూడా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని బ్రాంచ్‌లు ఉన్నాయి. తింటే సుబ్బయ్య భోజనమే తినాలి.. అనేంతలా […]Read More
BIG BREAKING: ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. BREAKING: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే […]Read More
ముందు పోసానిని మాకే అప్పగించాలి.. రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కం రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సబ్ జైల్ వద్దకు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు.Read More
కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను కొందరికి నచ్చకపోవచ్చని.. మరి కొందరు తనను అంగీకరించకపోవచ్చన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు.Read More
రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడుRead More
కొత్త రేషన్ కార్డులు అందని ద్రాక్షలా మారాయి. ఏడాది క్రితం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నది. ఏడాదిలో రెండుసార్లు జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోగా, మళ్ళీ మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కొత్త రేషన్ కార్డులు అందని ద్రాక్షలా మారాయి. ఏడాది క్రితం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులను […]Read More
ఆదివారం చికెన్ దుకాణాలపై ‘బర్డ్‌ఫ్లూ’ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యాపారాలు డీలా పడి వ్యాపారులు కటకటలాడారు. ఆదివారం తెల్లారితే చాలు.. చికెన్ షాపుల ముందు నాన్‌వెజ్ ప్రియులు క్యూకట్టేస్తారు. బోన్‌లెస్-బోన్విత్ అంటూ.. వ్యాపారులు సైతం క్షణం తీరిక లేకుండా గడిపేస్తారు! కానీ.. ఈ ఆదివారం చికెన్ దుకాణాలపై ‘బర్డ్‌ఫ్లూ’ ప్రభావం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యాపారాలు డీలా పడి వ్యాపారులు కటకటలాడారు. తిరుపతిలోని లీలామహల్ సర్కిల్లో ఉన్న చికెన్ దుకాణాలు.. […]Read More
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈరోజు తెలంగాణ (Telangana) కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో వరంగల్ జిల్లా హన్మకొండకు వెళ్లనున్నారు. హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి […]Read More