‘భామా కలాపం-2’ మూవీ రివ్యూ నటీనటులు: ప్రియమణి-శరణ్య ప్రదీప్-బ్రహ్మాజీ-సీరత్ కపూర్-రుద్ర ప్రతాప్-రఘు ముఖర్జీ-అనూజ్ గుర్వారా తదితరులు సంగీతం: ప్రశాంత్ విహారి ఛాయాగ్రహణం: దీపక్ ఎరగెర నిర్మాతలు: భోగవల్లి బాపినీడు-సుధీర్ ఈదర రచన-దర్శకత్వం: అభిమన్యు తాడిమేటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆహా’ వారి భామా కలాపం మంచి వినోదాన్నిచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడా వెబ్ ఫిలింకి సీక్వెల్ తెరకెక్కింది. అభిమన్యు తాడిమేటి రూపొందించిన ‘భామా కలాపం-2’ ఆహా ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో […]Read More
టీనటులు: హృతిక్ రోషన్-దీపికా పదుకొనే-అనిల్ కపూర్-కరణ్ సింగ్ గ్రోవర్-అక్షయ్ ఒబెరాయ్-అశుతోష్ రాణా తదితరులు సంగీతం: విశాల్-శేఖర్ నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా ఛాయాగ్రహణం: సంచిత్ పాలోజ్ రచన- సిద్దార్థ్ ఆనంద్-రోమన్ చిబ్ నిర్మాతలు: సిద్దార్థ్ ఆనంద్-మమతా ఆనంద్-జ్యోతి దేశ్ పాండే-అజిత్ అంధారె-అంకు పాండే-రోమన్ చిబ్-కెవిన్ వాజ్ దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. అతడితో బ్యాంగ్ బ్యాంగ్-వార్ లాంటి హిట్ సినిమాలు తీసిన సిద్దార్థ్ ఆనంద్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం.. ఫైటర్. ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా రాని […]Read More
అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ రివ్యూ నటీనటులు: సుహాస్ – శివాని నాగారం – శరణ్య – రమణ గోపరాజు – జగదీష్-నితిన్ ప్రసన్న తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్ నిర్మాత: ధీరజ్ మొగిలినేని రచన – దర్శకత్వం: దుష్యంత్ కటికనేని కలర్ ఫోటో.. రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ నటుడు సుహస్. అతడి కొత్త చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండులోనూ మంచి కంటెంట్ ఉన్నట్లే కనిపించింది ప్రోమోలు చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]Read More
సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ ల్యాండ్ మార్క్ 75వ సినిమాగా సైంధవ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. నారప్ప మినహాయించి ఎక్కువగా ఎంటర్ టైనర్లు, థ్రిల్లర్లకు ప్రాధాన్యం ఇస్తున్న వెంకీకి ఫుల్ యాక్షన్ రోల్ లో చూడాలని కోరుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ ని తీర్చిదిద్దుతున్నట్టు ప్రమోషన్లు, పోస్టర్లలో అర్థమైపోవడంతో క్రమంగా హైప్ పెరిగింది. సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉన్నా సరే సలార్ వల్ల డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అయిన […]Read More
ఒక చిన్న సినిమాకు మొదటి రోజు ఆడియన్స్ ని రప్పించడమే పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం సాహసం. బేబీ లాంటి బ్లాక్ బస్టర్లు దాని వల్లే ప్రయోజనం సాధించినా కొన్నిసార్లు రివర్స్ అయిన దాఖలాలు లేకపోలేదు. కంటెంట్ మీద నమ్మకంతో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బృందం ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ షోలు వేసింది. మెల్లగా ఎదుగుతూ జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సుహాస్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ […]Read More
ఈ ఏడాది తెలుగు నుంచి రాబోతున్న అత్యంత భారీ చిత్రాల్లో దేవర ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం.. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ అతను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తుండడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. చిత్ర బృందం ప్రకటించిన ప్రకారం అయితే ఇంకో 70 రోజుల్లోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. ఏప్రిల్ 5 డేట్ను అందుకునే దిశగా చిత్ర బృందం ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు […]Read More
Siddharth Roy Trailer Launch: అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు నచ్చేవారి కోసం వస్తున్న మూడో సినిమానే సిద్ధార్థ్ రాయ్ అని డైరెక్టర్ వీరశంకర్ తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా నటించిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్స్ ఆసక్తికర విషయాలు చెప్పారు. అర్జున్ రెడ్డి యానిమల్లా మూడో మూవీ సిద్దార్థ్ రాయ్.. సందీప్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుందంటూ! Siddharth Roy After Arjun Reddy Animal: పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ […]Read More
Merry Christmas OTT: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను అరవై కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగులు చేసింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతోందంటే? మెర్రీ క్రిస్మస్ Merry Christmas OTT: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైనఈ బాలీవుడ్ మూవీ […]Read More
హనుమాన్ సినిమా రిలీజ్ టైంలో థియేటర్ల కేటాయింపు పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో తెలిసిందే. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలో కేవలం నాలుగు అంటే నాలుగు డొక్కు థియేటర్లు ఇచ్చారు ఆ చిత్రానికి. మల్టీప్లెక్సుల్లో కూడా చాలినన్ని షోలు పడలేదు. కొన్నిచోట్ల ఆల్రెడీ హనుమాన్ కు అగ్రిమెంట్ అయిన సింగిల్ థియేటర్లను కూడా తీసి వేరే చిత్రానికి ఇచ్చేశారు. ఈ ఇబ్బందులన్నీ చాలవన్నట్లు ఏషియన్ మూవీస్ సంస్థ.. థియేటర్ల విషయంలో గొడవ చేస్తున్నందుకు హనుమాన్ టీంను తప్పుబడుతూ […]Read More
Cast – Balakrishna Nandamuri, Sree Leela, Kajal Agarwal, Arjun Rampal and others Director – Anil Ravipudi Producer – Sahu Garapati, Harish Peddi Banner – Shine Screens Read More