Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ నాలుగో వారం నామినేషన్స్ బిగ్ బాస్ చరిత్రలో జరగని విధంగా జరిగాయి. 5 రౌండ్లతో జ్యూరి సభ్యుల నిర్ణయంతో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. Bigg Boss 7 Telugu 4th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సోమవారం (సెప్టెంబర్ 25)న ప్రారంభమైన నాలుగో వారం నామినేషన్ల ప్రక్రియ మంగళవారం వరకు జరిగింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ జరగని […]Read More
Egg Toast: అల్పాహారంలోకి సింపుల్ గా, రుచికరంగా చేసుకునే ఎగ్ టోస్ట్ తయారీ చాలా సులువు. దాన్నెలా తయారు చేసుకోవాలో చూసేయండి. అల్పాహారంలోకి సులువుగా చేసుకునే ఆప్షన్లకోసం చూస్తే గనక ఒకసారి ఈ ఎగ్ టోస్ట్ ప్రయత్నించండి. అయిదే అంటే అయిదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. దాన్నెలా తయారు చేసుకోవాలో చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 3 గుడ్లు 4 నుంచి 5 స్లైసుల బ్రెడ్ లేదా టోస్ట్ 1 చెంచా […]Read More
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో మూడోవారం ఇంకో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయింది. వెళ్తూ.. వెళ్తూ.. కంటెస్టెంట్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. బిగ్ బాస్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో కాస్త ఆసక్తిని పెంచింది. నాగర్జున కూడా కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించారు. హౌస్ లో సభ్యులు ఎలాంటి వారో చెప్పే ఆటను మెుదలుపెట్టారు. కలర్ వీల్ తిప్పుతూ.. కలర్ కోడ్ లో ఉన్న ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్క […]Read More
Chanakya Niti Telugu : చాణక్యుడు గొప్ప వ్యక్తి. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పాడు. మనిషి ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదో వివరించాడు. ఆయన సూత్రాలు పాటించి.. జీవితంలో గెలిచిన వారు చాలా మంది ఉన్నారు. సంపద, ఆస్తి, భార్య, స్నేహం, వివాహం వంటి జీవితంలోని అన్ని అంశాల గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. చాణక్య నీతిలో స్త్రీల గురించి చాలా విషయాలు చెప్పాడు. వారి పాత్ర, ఆలోచన, చెడు లక్షణాల గురించి […]Read More
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందడి జోరందుకుంది. శని, ఆదివారాలు వారాంతం కావడం, నవరాత్రుల్లో ఐదు రాత్రులు గడవడంతో కాలనీల్లో ప్రతిష్టించిన వినాయకుల నిమజ్జన వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈనెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువుదీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం పదో రోజు లేదా పదకొండో రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం గణేష విగ్రహాల సంఖ్య ఎక్కువ […]Read More
Bigg Boss 7 Telugu Third Week Elimination: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ మూడో వారంలో మరో వికెట్ పడింది. అంటే హౌజ్ నుంచి మరో కంటెస్టెంట్ బయటకు వెళ్లారు. బిగ్ బాస్ 7 తెలుగు మూడో వారం ఎలిమినేషన్ ఎవరు అయ్యారంటే.. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటికే మొదటి వారం సీనియర్ హీరోయిన్ కిరణ్ […]Read More
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు తాజా ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. నాగర్జున కంటెస్టెంట్లు చేస్తున్న తప్పులను ఎత్తి చూపాడు. కొందరి మీద బాగా సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా సాగింది. కొందరిపై నాగ్ మండిపడ్డారు. మరికొందరిని మెచ్చుకున్నాడు. మూడో హౌస్ మేట్ గా శోభా శెట్టి కన్ఫామ్ అయింది. తర్వాత నామినేషన్స్ లో ఉన్నవారితో ప్రత్యేకంగా మాట్లాడాడు నాగ్. అయితే […]Read More
Date of Release: 2023-09-22 Synopsis: కేజీఎఫ్.. కాంతార చిత్రాలు భారీ విజయం సాధించాక కన్నడ నుంచి తరచుగా సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ‘చార్లీ 999’తో ఇప్పటికే తెలుగులో గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కన్నడలో విజయవంతమైన ఓ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. సప్త సాగరాలు దాటి’ మూవీ రివ్యూ నటీనటులు: రక్షిత్ శెట్టి-రుక్మిణి వసంత్-అవినాష్-అచ్యుత్ కుమార్-పవిత్ర లోకేష్ తదితరులు […]Read More
Synopsis: విజయ్ దేవరకొండ.. సమంత.. శివ నిర్వాణ.. ఎంతో ఆసక్తి రేకెత్తించిన కాంబినేషన్ ఇది. తమ చివరి చిత్రాలతో నిరాశ పరిచిన ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘ఖుషి’ మంచి పాటలు.. ప్రోమోలతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుషి’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి. ఖుషి’ మూవీ రివ్యూ నటీనటులు: విజయ్ దేవరకొండ-సమంత-మురళీ శర్మ-సచిన్ ఖేద్కర్-శరణ్య పొన్ వన్నన్ -లక్ష్మి-రోహిణి-జయరాం-వెన్నెల కిషోర్-రాహుల్ రామకృష్ణ-శరణ్య ప్రదీప్-శ్రీకాంత్ అయ్యంగార్-శత్రు […]Read More
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఒక సౌత్ దర్శకుడితో జట్టు కట్టడం.. అందులోనూ అది అట్లీ లాంటి మాస్ డైరెక్టర్ కావడం ‘జవాన్’ మీద ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా ట్రైలర్ కమర్షియల్ సినిమా ప్రియుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జవాన్’ విశేషాలేంటో చూద్దాం పదండి. జవాన్’ మూవీ రివ్యూ నటీనటులు: షారుఖ్ ఖాన్-నయనతార-విజయ్ సేతుపతి-దీపికా పదుకొనే-ప్రియమణి-సాన్యా మల్హోత్రా-సంజయ్ దత్ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: జీకే […]Read More