బొప్పాయి మధుమేహం, గుండె, క్యాన్సర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్, మధుమేహం, గుండె చప్పుడు తక్కువ, గర్భిణీ స్త్రీలు, అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయికు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అందరికీ ప్రయోజనం కలిగించాల్సిన అవసరం లేదు. బొప్పాయి కొందరికి హాని కూడా కలిగిస్తుంది. బొప్పాయి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బొప్పాయి పొట్టను ఎక్కువసేపు […]Read More
ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితిష్కు ప్రోత్సాహంగా రూ.25 లక్షలు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. Nitish kumar reddy:ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై క్రీడాలోకం ప్రశంసలు కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నితీష్ అద్భుత సెంచరీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం అభినందనలు […]Read More
Metro romance: నేటి తరానికి కామం మత్తులో కళ్లు మూసుకుపోతున్నాయి. రహస్యంగా చేయాల్సిన పనిని నడి బజారులో కానిచ్చేస్తున్నారు. కొంతమంది ఇంకా మాలో జంతు ప్రవృత్తి పోలేదని నిరూపిస్తున్నారు. నడి రోడ్లపై అర్ధనగ్న ప్రదర్శనలు చేయడమే కాకుండా.. ఏకంగా రొమాన్స్ కూడా చేసేస్తున్నారు. ముద్దులు, కౌగిలింతలతో కంపరం రేపుతున్నారు. బస్సులు, ఆటోల్లోనే కాదు ఏకంగా భారీగా జనం ప్రయాణించే మెట్రో ట్రైన్లలో కొన్ని జంటలు రెచ్చిపోతున్నాయి. మనుషుల మధ్య ఉన్నామనే విచక్షణ మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే సీట్లు […]Read More
ఏపీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.ఎప్పుడో వేసవి కాలం అంటే ఏప్రిల్ , మే నెలలో కనిపించే తాటి ముంజలు, మామిడి పండ్లు.. మూడు నెలలు ముందుగానే దర్శనమిచ్చాయి. విచిత్రంగా డిసెంబర్లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు అందుబాటులోకి రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. . ఇదంతా చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు వీటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. వాస్తవానికి ఏటా వేసవికాలంలో, […]Read More
Shravana Masam 2023 |‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు. అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నది. అధిక మాసంలో నిజ శ్రావణ మాసంలా వ్రతాలు ఆచరించాల్సిన సంప్రదాయం లేదు. కానీ, అధిక మాసంలో చేసే దానాలు, జపాలు అధిక ఫలాన్ని ఇస్తాయని పెద్దల మాట. ఈ క్రమంలో పవిత్రమైన శ్రావణం అధిక మాసంగా […]Read More
ప్రస్తుతం దేశవ్యాప్తంగ టమాటా ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి టమాటా ధరలు చూస్తే బెంబేలెత్తిపోయే పరిస్థితి దాపురించిందన్నా అతిశయోక్తి కాదు. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా కేజీ టమాటా 150 నుంచి 200 రూపాయల ధర పలుకుతోంది. నిన్నమొన్నటివరకూ రైతులను కంటతడి పెట్టించిన టమాటా ధర.. ఇప్పుడు కొంతమంంది రైతుల జీవితాల్లో సంతోషాలు విరజిమ్ముతోంది. ఒకప్పుడు పొలంలో పండించిన టమాటాలు మార్కెట్ కు తీసుకుని వెళ్తే… ఆ ఆటోకి సరిపడా డబ్బులు రాని సంఘటనలు […]Read More
అసలే వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. 78 ఏళ్ల వనమా ఎన్నికను చెల్లదని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని అందుకనే ఎన్నికను కొట్టివేస్తున్నట్లు సంచలన తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నికను రద్దు చేయడమే కాక.. ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగానూ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ లోకి వనమా వెంకటేశ్వరరావు […]Read More
ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ఇటీవల హడావుడిగా అధ్యక్షుణ్ని మార్చేసింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన సారథ్యంలోనే పార్టీ తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోబోతుందని స్పష్టం చేసింది. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరూ అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. సొంత పార్టీలో సీనియర్ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన […]Read More