Devotional

దేవుని ప్రవక్త!

అప్పట్లో యజమానులు బానిసల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో కట్టుబానిసగా ఉండేవాడు నీగ్రో జాతికి చెందిన హజ్రత్‌ బిలాల్‌ (రజి). ఒకరోజు అతనికి తీవ్ర జ్వరం సోకింది. అంతటి జ్వరంలోనే పొద్దంతా పనిచేసి చీకటి పడ్డాక నడుం వాల్చాడు. అంతలో అటుగా వచ్చిన యజమాని బిలాల్‌ నిద్రపోవడం చూసి గొడ్డును బాదినట్టు బాదాడు. కనీసం కనికరం చూపకుండా ఒంటిపై ఉన్న కంబళి, దుస్తులను కూడా లాక్కొని పిండి విసరాలని ఆజ్ఞాపించాడు. బిలాల్‌ చలికి గజగజ […]Read More