Political News

షర్మిళ మౌనానికి కారణం ఇదే… వీడేది ఎప్పుడంటే…?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ పార్టీలన్నీ ఫూల్ యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అధికార బీఆరెస్స్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే… బీజేపీ నేతలు కూడా డబుల్ బెడ్ రూం ఇళ్ల సందర్శన అంటూ వార్తల్లో నిలిచారు. ఇదే సమయంలో టి.కాంగ్రెస్ నేతలు కూడా ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో షర్మిళ మాత్రం సైలంటుగా ఉన్నారు! తెలంగాణ రాజకీయాల్లో భారీ పాదయాత్ర, ప్రభుత్వపై తీవ్రస్థాయిలో ఫైర్, పోలీసుల అరెస్టు సమయాల్లో జరిగిన రచ్చ, […]Read More

Political News

వనమాకే కాదు..మంత్రికీ హైకోర్టు షాక్.. తర్వాతేంటో?

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చిన తెలంగాణ హైకోర్టు మరో తెలంగాణ ఎమ్మెల్యే (మంత్రి) ఎన్నిక పైనా కీలక తీర్పునిచ్చింది. తదుపరి ఏం జరగనుందో ఉత్కంఠ రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నేతగా కీలక పాత్ర పోషించిన ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి రెండుసార్లు […]Read More

Political News

కోమ‌టిరెడ్డికి క‌లిసొచ్చేనా?

వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నే ఉద్దేశంతో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఉన్నారు. గ‌త పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయ‌న‌.. ఈ సారి మాత్రం రాష్ట్రంలోనే ఉండాల‌నుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌న్న‌ది ఆయ‌న కోరిక‌. కానీ ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో ఏ స్థానం ఖాళీగా లేని ప‌రిస్థితి. అన్ని చోట్లా కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న‌ట్లుండి వెంక‌ట్‌రెడ్డిని వెతుక్కుంటూ ఓ […]Read More

EDITORS'S PICKS Political News

తెలంగాణ రైతుని కోటీశ్వరుడిని చేసిన టమాటా… కేసీఆర్ హ్యాపీ!

ప్రస్తుతం దేశవ్యాప్తంగ టమాటా ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. సామాన్యుడికి టమాటా ధరలు చూస్తే బెంబేలెత్తిపోయే పరిస్థితి దాపురించిందన్నా అతిశయోక్తి కాదు. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా కేజీ టమాటా 150 నుంచి 200 రూపాయల ధర పలుకుతోంది. నిన్నమొన్నటివరకూ రైతులను కంటతడి పెట్టించిన టమాటా ధర.. ఇప్పుడు కొంతమంంది రైతుల జీవితాల్లో సంతోషాలు విరజిమ్ముతోంది. ఒకప్పుడు పొలంలో పండించిన టమాటాలు మార్కెట్ కు తీసుకుని వెళ్తే… ఆ ఆటోకి సరిపడా డబ్బులు రాని సంఘటనలు […]Read More

Political News

బీఆర్ఎస్ ర‌మ్మంటోంది.. కాంగ్రెస్ వ‌ద్దంటోంది

ఎన్నికాల ఏడాదిలో తెలంగాణ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. చేరిక‌లు, ప్ర‌చారాల‌పై ప్ర‌ధాన పార్టీల‌న్నీ దృష్టి సారించాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ముచ్చ‌ట‌గా మూడో సారి ఎన్నిక‌ల్లో గెలిచేందుకు తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే చేరిక‌ల‌ను ప్రోత్సహిస్తోంది. మ‌రోవైపు బీజీపీ బ‌ల‌హీన‌ప‌డ‌డంతో పుంజుకున్న కాంగ్రెస్ ప‌రిస్థితి మాత్రం ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో అందుకు విరుద్ధంగా క‌నిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా అధ్య‌క్షుడు అనిల్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేర‌డంతో హ‌స్టం పార్టీకి షాక్ త‌గిలింది. […]Read More

Political News

మైనారిటీలపై గురిపెట్టిందా ?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ మైనారిటీలపై ఓట్లపై గురిపెట్టినట్లు సమాచారం. తెలంగాణాలో ముస్లింల ఓట్లు గణనీయంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముస్లిం ఓట్లతో పాటు క్రిస్తియన్ ఓట్లు కూడా ఉన్నాయి. అయితే రెండింటిలో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువ. అందుకనే ఈ వర్గం ఓట్లను పార్టీ వైపుకు మళ్ళించేందుకు అవసరమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా ఓల్డ్ సిటిపై టార్గెట్ ఫిక్స్ చేసినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ముస్లింఓట్లను ఎందుకు టార్గెట్ చేసిందంటే ఎంఐఎంను […]Read More

Political News

క‌నిక‌రించిన కేసీఆర్‌.. ఎంత‌కైనా సై?

తెలంగాణ ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ విష‌యంపై క‌న్నేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ముందుగా స‌ర్వేలు, ఇత‌ర నివేదిక‌ల ఆధారంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు జాబితాపై ఓ అంచ‌నాకు రానున్నారు. ఇప్ప‌టికే మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీలో నిల‌బెట్టే అభ్య‌ర్థుల‌పై కేసీఆర్ ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. దీంతో ఆగస్టు మూడో వారంలో అభ్య‌ర్థులు తొలి జాబితాను వెల్ల‌డించేందుకు ఆయ‌న సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఎలాంటి స‌మ‌స్య‌లు లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు జాబితాను ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఇక […]Read More

EDITORS'S PICKS Political News

తెలంగాణ హైకోర్టు సంచలనం..కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక రద్దు

అసలే వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. 78 ఏళ్ల వనమా ఎన్నికను చెల్లదని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని అందుకనే ఎన్నికను కొట్టివేస్తున్నట్లు సంచలన తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నికను రద్దు చేయడమే కాక.. ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగానూ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ లోకి వనమా వెంకటేశ్వరరావు […]Read More

Political News

పార్లమెంటులో రెండు ఖాయమేనా ?

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించేందుకు తెలంగాణా పీసీసీ తీర్మానించింది. బీసీల జనాభా రీత్యా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను మూడు సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేసినట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు. బీసీలకు వీలైనన్ని సీట్లు కేటాయించటంలో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ నాయకత్వం నమ్ముతున్నట్లు మల్లు చెప్పారు. అయితే బీసీ నేతలు డిమాండ్ చేసినట్లుగా మూడు సీట్లు కాకుండా రెండింటికి పరిమితం చేయాలని పార్టీ తీర్మానంచేసిందన్నారు. బీసీ […]Read More

EDITORS'S PICKS Political News

బీజేపీ సీఎం అభ్య‌ర్థి ఈట‌ల‌నా? అర‌వింద్ చెప్పింద‌దేనా?

ఈ ఏడాది ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌పై బీజేపీ అధిష్ఠానం ప్ర‌త్యేక దృష్టి సారించింది. అందుకే ఇటీవ‌ల హడావుడిగా అధ్య‌క్షుణ్ని మార్చేసింది. బండి సంజ‌య్ స్థానంలో కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆయ‌న సార‌థ్యంలోనే పార్టీ తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌ను ఎదుర్కోబోతుంద‌ని స్ప‌ష్టం చేసింది. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఎన్నిక‌లకు బీజేపీ సీఎం అభ్య‌ర్థి ఎవ‌రూ అంటే ఠ‌క్కున స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. సొంత పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన […]Read More