క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధన శ్రీ వర్మ, తెలుగు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్‌తో డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో వారి రొమాంటిక్ స్టెప్పులు వైరల్‌గా మారాయి. ఓ తెలుగు సినిమా కోసం ధనశ్రీకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది.