
వృషభం
వృషభం ( ఏప్రిల్ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) మానసిక ప్రశాంతకు భంగం కలుగుతుంది. ప్రయాణాలు, చర్చల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. సినీ, రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా పూర్తవుతాయి. యోగధ్యానాలు సత్ఫలితాలనిస్తాయి.