KTR ACB Case Live Updates: క్వాష్ పిటిషన్ కొట్టివేత.. కేటీఆర్ అరెస్ట్ తప్పదా?

 KTR ACB Case Live Updates: క్వాష్ పిటిషన్ కొట్టివేత.. కేటీఆర్ అరెస్ట్ తప్పదా?

ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ లీగల్ టీమ్ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేటీఆర్ విదేశాలకు పారిపోయే ఛాన్స్-బల్మూరి వెంకట్
టీఆర్ ఆ విషయం తెలుసుకో-అద్దంకి
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *