Astro Tips: ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను పూజించవచ్చా?.. ఏ విధి విధానాలు పాటించాలి?

 Astro Tips: ఇంట్లో దేవుళ్ల విగ్రహాలను పూజించవచ్చా?.. ఏ విధి విధానాలు పాటించాలి?

Astro Tips: దేవతలు, దేవుళ్ల విగ్రహాలను కొని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆ విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇది నిజామా? ఇక్కడ తెలుసుకోండి..

Astro Tips: దేవతలు, దేవుళ్ల విగ్రహాలను కొని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఆ విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇది నిజామా? ఇక్కడ తెలుసుకోండి..

ఏ రోజున అయినా అభిషేకం చేయవచ్చు: వినాయక విగ్రహాలు ఉన్నవారు చతుర్థి నాడు అభిషేకం చేస్తే మంచిది. మీ ఇంట్లో శివుని విగ్రహం లేదా లింగం ఉంటే మీరు ప్రదోషానికి అభిషేకం చేయాలి. మురుగన్ విగ్రహం ఉంటే షష్టికి అభిషేకం చేసి పూజించాలి. మనం ఏ విగ్రహాన్ని ఉంచుతున్నామో తగిన రోజు వచ్చినప్పుడు, మనం తప్పనిసరిగా అభిషేకం చేయాలి. కనీసం నెలకోసారి అయినా విగ్రహాలకు అభిషేకం చేయాలి.(pixabay)

నిత్య నైవేద్యం: ఏ దేవుడి విగ్రహానికైనా నిత్యం నైవేద్యం పెట్టాలి.  ఇందుకోసం మనం రోజూ ఇంట్లో వండిన అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి పెట్టవచ్చు. ఖర్జూరం, యాపిల్, సీతాఫలం. అరటి, ద్రాక్ష, నారింజ వంటి ఏదైనా పళ్లను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.

చాలా మంది రోజూ ఇంట్లోనే పూజలు చేస్తుంటారు. వీలైనప్పుడల్లా గుళ్లకు వెళ్లి పూజలు చేస్తున్నారు. తమ ఇష్టదైవాలను పూజించేందుకు వెళ్లే వారు ఆయా ఆలయాల్లోని దేవుళ్ల చిత్రాలు, విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే, దైవ విగ్రహాలకు అభిషేకం చేయడంలో, నైవేద్యం సమర్పించడంలో ఇబ్బందులు ఉన్నవారు, అలాగే, పూజ, అభిషేకం చేయడానికి సమయం లేనివారు తమ ఇళ్లల్లో  విగ్రహాలు పెట్టుకోకపోవడమే మంచిది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *